Green Tea: గ్రీన్ టీ ప్రియులరా అప్రమత్తంకండి..! ఇది మీ కాలేయానికి హాని కలిగిస్తుంది.. తస్మాత్‌ జాగ్రత్త..!!

ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయని భావించి చాలా మంది ఇప్పుడు గ్రీన్‌ టీనే ఎక్కువగా తాగేస్తున్నారు. బరువు తగ్గాలనే లక్ష్యంతో చాలామంది గ్రీన్ టీపై ఆధారపడుతున్నారు.

Green Tea: గ్రీన్ టీ ప్రియులరా అప్రమత్తంకండి..! ఇది మీ కాలేయానికి హాని కలిగిస్తుంది.. తస్మాత్‌ జాగ్రత్త..!!
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 06, 2022 | 2:06 PM

ఆరోగ్యం పేరుతో ప్రస్తుత కాలంలో చాలామంది గ్రీన్‌ టీకి అలవాటు పడ్డారు. గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతారని.. ఫిట్‏గా ఉంటారని.. అలాగే ఆరోగ్యంగా ఉండొచ్చని రకరకాలుగా గ్రీన్ టీని అలవాటుగా మార్చుకుంటున్నారు. గ్రీన్‌ టీ తయారీ కోసం ప్రాసెస్ చేయరు. పైగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయని భావించి చాలా మంది ఇప్పుడు గ్రీన్‌ టీనే ఎక్కువగా తాగేస్తున్నారు. బరువు తగ్గాలనే లక్ష్యంతో చాలామంది గ్రీన్ టీపై ఆధారపడుతున్నారు. ఉదయం లేవగానే, సాయంత్రం సమయంలో గ్రీన్‌ టీని ఎక్కువగా తీసుకుంటున్నారు.

గ్రీన్‌ టీ అలవాటు మీ శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. కానీ ఉదయం వ్యాయామం చేసే 30 నిమిషాల ముందు ఈ గ్రీన్ టీని తాగితే వ్యాయామం చేసే సమయంలో ఇది ఇంధనంగా పనిచేసి త్వరగా మీ శరీరంలో ఉన్న కొవ్వుని కరిగిస్తుంది.అయితే, ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తున్న గ్రీన్‌ టీ సారంతో కాలేయానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎక్కువ మోతాదులో ఎక్కువ కాలం ఆ సారాన్ని తీసుకొంటే లివర్‌ దెబ్బతినే అవకాశం ఉన్నదని అమెరికాలోని రుట్గర్స్‌ స్కూల్‌ ఆఫ్‌ హెల్త్‌ ప్రొఫెషన్స్‌ పరిశోధకులు వెల్లడించారు. గ్రీన్‌ టీ సారంతో క్యాన్సర్‌, హృద్రోగాలు, ఊబకాయం, మధుమేహం తగ్గుతుందని పలు అధ్యయానాల్లో తేలినా, తాము పరీక్షించిన కొంతమందిలో కాలేయం పాడైందని వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..