AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊరమాస్..’ఫలక్‌నుమా దాస్’ ట్రైలర్

‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ విశ్వక్ సేన్ దర్శకుడిగా మారి తీస్తున్న మొదటి చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. కాగా తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఫలక్‌నుమా అనే ఏరియాలో శంకరన్న అనే వ్యక్తిని చూసి.. చిన్నప్పడే అతనిలా ఓ గ్యాంగ్ ని పెట్టాలని నిర్ణయించుకుంటాడు దాస్. ఇక ఆ తర్వాత దాస్ జీవితంలో జరిగే సంఘటనలే ఈ సినిమా నేఫధ్యమని తెలుస్తోంది. ట్రైలర్ ఆధ్యంతం మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. […]

ఊరమాస్..'ఫలక్‌నుమా దాస్' ట్రైలర్
Ravi Kiran
|

Updated on: May 13, 2019 | 4:33 PM

Share

‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ విశ్వక్ సేన్ దర్శకుడిగా మారి తీస్తున్న మొదటి చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. కాగా తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఫలక్‌నుమా అనే ఏరియాలో శంకరన్న అనే వ్యక్తిని చూసి.. చిన్నప్పడే అతనిలా ఓ గ్యాంగ్ ని పెట్టాలని నిర్ణయించుకుంటాడు దాస్. ఇక ఆ తర్వాత దాస్ జీవితంలో జరిగే సంఘటనలే ఈ సినిమా నేఫధ్యమని తెలుస్తోంది. ట్రైలర్ ఆధ్యంతం మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

Follow Us
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్‌ 5 మినిషాల్లో అదరిపోయే
గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్‌ 5 మినిషాల్లో అదరిపోయే
పోలీస్ స్టేషన్‌లోనే పొల్లు పొల్లు కొట్టుకున్నారు మావ.. వీడియో
పోలీస్ స్టేషన్‌లోనే పొల్లు పొల్లు కొట్టుకున్నారు మావ.. వీడియో
తీరంలో కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తుకు సంకేతమా?
తీరంలో కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తుకు సంకేతమా?
ఐపీఎల్ పై యుద్ధ నీడలు..గ్యాస్ కొరతతో క్రికెట్ పండుగకు బ్రేక్ ?
ఐపీఎల్ పై యుద్ధ నీడలు..గ్యాస్ కొరతతో క్రికెట్ పండుగకు బ్రేక్ ?
ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతున్నారా?
ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతున్నారా?