AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యాయం చేయలేకపోయే తప్పుకున్నా.. ఎన్టీఆర్ బయోపిక్ పై డైరెక్టర్ తేజ

క్రిష్ దర్శకత్వంలో సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్రను రెండు పార్టులు‌గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిజల్ట్ గురించి మనం పక్కన పెడితే.. మొదట ఈ బయోపిక్‌కి తేజ దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ అనుకోని విధంగా ఆయన స్థానాన్ని క్రిష్ భర్తీ చేశాడు. అయితే తేజ ఈ బయోపిక్ నుంచి వైదొలగడంపై అప్పట్లో చాలానే కామెంట్స్ వినిపించాయి. తేజకి, బాలయ్యతో విభేదాలు వచ్చాయని.. అందుకే క్రిష్‌ను దర్శకుడిగా రీప్లేస్ చేశారని వార్తలు వచ్చాయి. అసలు […]

న్యాయం చేయలేకపోయే తప్పుకున్నా.. ఎన్టీఆర్ బయోపిక్ పై డైరెక్టర్ తేజ
Ravi Kiran
|

Updated on: May 13, 2019 | 4:33 PM

Share

క్రిష్ దర్శకత్వంలో సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్రను రెండు పార్టులు‌గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిజల్ట్ గురించి మనం పక్కన పెడితే.. మొదట ఈ బయోపిక్‌కి తేజ దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ అనుకోని విధంగా ఆయన స్థానాన్ని క్రిష్ భర్తీ చేశాడు. అయితే తేజ ఈ బయోపిక్ నుంచి వైదొలగడంపై అప్పట్లో చాలానే కామెంట్స్ వినిపించాయి. తేజకి, బాలయ్యతో విభేదాలు వచ్చాయని.. అందుకే క్రిష్‌ను దర్శకుడిగా రీప్లేస్ చేశారని వార్తలు వచ్చాయి. అసలు ఈ విషయంపై అప్పట్లో ఎవరూ కూడా నోరు మెదపలేదు. దాంతో విభేదాలే కారణమై ఉండవచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

ఇక ఈ విషయాలపై దర్శకుడు తేజ రీసెంట్ గా టీవీ9 ఎన్ కౌంటర్ విత్ మురళీకృష్ణ కార్యక్రమంలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తననెవరూ తీసేయలేదని.. తానుగానే తప్పుకున్నానని తేజ చెప్పుకొచ్చారు. అన్నగారి బయోపిక్ కు తాను సరిగ్గా న్యాయం చేయలేననిపించింది. అంతేకాకుండా ఆయన లైఫ్ ను సినిమాగా తీసేంత ట్యాలెంట్ తనకు లేదని అన్నారు. బాలకృష్ణతో తనకెలాంటి విభేదాలు లేవని.. సినిమాకు న్యాయం చేయలేననిపించే తప్పుకున్నానని తేజ పేర్కొన్నారు.ఇలా పలు అంశాలపై ఆయన స్పందించారు.

Follow Us
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్‌ 5 మినిషాల్లో అదరిపోయే
గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్‌ 5 మినిషాల్లో అదరిపోయే
పోలీస్ స్టేషన్‌లోనే పొల్లు పొల్లు కొట్టుకున్నారు మావ.. వీడియో
పోలీస్ స్టేషన్‌లోనే పొల్లు పొల్లు కొట్టుకున్నారు మావ.. వీడియో
తీరంలో కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తుకు సంకేతమా?
తీరంలో కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తుకు సంకేతమా?
ఐపీఎల్ పై యుద్ధ నీడలు..గ్యాస్ కొరతతో క్రికెట్ పండుగకు బ్రేక్ ?
ఐపీఎల్ పై యుద్ధ నీడలు..గ్యాస్ కొరతతో క్రికెట్ పండుగకు బ్రేక్ ?
ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతున్నారా?
ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతున్నారా?
ఏడాది పాటు కరెంట్ లేకపోతే ఈ ప్రపంచం ఏమౌతుందో తెలుసా?
ఏడాది పాటు కరెంట్ లేకపోతే ఈ ప్రపంచం ఏమౌతుందో తెలుసా?
అనాథలా మానసిక దివ్యాంగురాలు.. అల్లు అర్జున్ ఏ చేశాడంటే? వీడియో
అనాథలా మానసిక దివ్యాంగురాలు.. అల్లు అర్జున్ ఏ చేశాడంటే? వీడియో