AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వెంకీ మామ’ ఫస్ట్‌లుక్

రియల్ లైఫ్ మామ అల్లుళ్లు వెంకటేశ్, నాగ చైతన్యలు కలిసి నటిస్తోన్న చిత్రం ‘వెంకీ మామ’. బాబి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశిఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉగాది సందర్భంగా శుక్రవారం ఈ మూవీ టైటిల్‌ లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్.. తాజాగా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది. అందులో వెంకటేశ్, నాగ చైగన్య ఇద్దరు ధాన్యం బస్తాలపై కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నారు. అంతేకాదు పోస్టర్‌లో ఉన్న బైక్‌పై ‘జై జవాన్.. జై కిసాన్’ […]

‘వెంకీ మామ’ ఫస్ట్‌లుక్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 06, 2019 | 4:22 PM

Share

రియల్ లైఫ్ మామ అల్లుళ్లు వెంకటేశ్, నాగ చైతన్యలు కలిసి నటిస్తోన్న చిత్రం ‘వెంకీ మామ’. బాబి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశిఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉగాది సందర్భంగా శుక్రవారం ఈ మూవీ టైటిల్‌ లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్.. తాజాగా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది. అందులో వెంకటేశ్, నాగ చైగన్య ఇద్దరు ధాన్యం బస్తాలపై కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నారు. అంతేకాదు పోస్టర్‌లో ఉన్న బైక్‌పై ‘జై జవాన్.. జై కిసాన్’ అనే టైటిల్ కనిపిస్తోంది. కాగా సురేశ్ ప్రొడక్షన్స్, మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో వెంకటేశ్ రైతుగా, నాగ చైతన్య జవాన్‌గా కనిపించనున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.

21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు