‘ఆర్ఆర్ఆర్‌’కు మరో బిగ్ షాక్.. తప్పుకున్న హీరోయిన్

టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’కు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ వెల్లడించింది. ఈ విషయాన్ని ఎడ్గర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. ‘‘కుటుంబ కారణాల వలన మంచి సినిమా నుంచి తప్పుకుంటున్నా. ఈ కథ, నా పాత్ర చాలా బావుంది’’ అంటూ ఆమె పేర్కొంది. https://www.instagram.com/p/Bv4YYD1Ffyp/ మరోవైపు ఈ విషయాన్ని ‘ఆర్ఆర్ఆర్’ టీం కూడా కన్ఫర్మ్ చేసింది. ‘‘కొన్ని కారణాల వలన డైసీ ఎడ్గర్ జోన్స్ ఆర్ఆర్ఆర్‌లో నటించలేకపోతోంది. […]

‘ఆర్ఆర్ఆర్‌’కు మరో బిగ్ షాక్.. తప్పుకున్న హీరోయిన్
Follow us

| Edited By:

Updated on: Apr 06, 2019 | 6:38 AM

టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’కు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ వెల్లడించింది. ఈ విషయాన్ని ఎడ్గర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. ‘‘కుటుంబ కారణాల వలన మంచి సినిమా నుంచి తప్పుకుంటున్నా. ఈ కథ, నా పాత్ర చాలా బావుంది’’ అంటూ ఆమె పేర్కొంది.

https://www.instagram.com/p/Bv4YYD1Ffyp/

మరోవైపు ఈ విషయాన్ని ‘ఆర్ఆర్ఆర్’ టీం కూడా కన్ఫర్మ్ చేసింది. ‘‘కొన్ని కారణాల వలన డైసీ ఎడ్గర్ జోన్స్ ఆర్ఆర్ఆర్‌లో నటించలేకపోతోంది. ఆమెకు మంచి భవిష్యత్ ఉంటుందని ఆశిస్తున్నాం’’ అంటూ పేర్కొంది.

కాగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఎడ్గర్ జోన్స్, చెర్రీ సరసన అలియా భట్‌ను ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు ఎడ్గర్ తప్పుకోవడంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, కోలీవుడ్ నటుడు సముద్రఖని కీలక పాత్రలలో కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ రెండు షెడ్యూల్‌లు విజయవంతంగా పూర్తి అవ్వగా.. ఇటీవల జిమ్‌లో చెర్రీకి గాయం అవ్వడంతో మూడో షెడ్యూల్‌‌కు బ్రేక్ పడింది. ఇప్పుడు ఎడ్గర్ నిర్ణయంతో ‘ఆర్ఆర్ఆర్’ టీంకు మరో షాక్ పడ్డట్లైంది. కాగా డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకున్న విషయం తెలిసిందే.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో