AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మజిలీ’ చీఫ్ గెస్ట్‌గా వెంకీ

హైదరాబాద్‌: అక్కినేని యువజంట నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ‘మజిలీ’. ఇప్పటికే రిలీజైన ప్రోమోస్ సినిమాపై బజ్‌ను పెంచాయి. కాగా ఈ నెల 30న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా చేయబోతుంది మూవీ యూనిట్. ఈ వేడుకకు చైతూ  మేనమామ విక్టరీ వెంకటేశ్‌ ముఖ్య  అతిథిగా రాబోతున్నారు. ‘నిన్ను కోరి’ మూవీతో మంచి సెన్సిబుల్ డైరక్టర్‌గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.  ‘మజిలీ’ […]

'మజిలీ' చీఫ్ గెస్ట్‌గా వెంకీ
Ram Naramaneni
| Edited By: |

Updated on: Mar 27, 2019 | 5:04 PM

Share

హైదరాబాద్‌: అక్కినేని యువజంట నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ‘మజిలీ’. ఇప్పటికే రిలీజైన ప్రోమోస్ సినిమాపై బజ్‌ను పెంచాయి. కాగా ఈ నెల 30న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా చేయబోతుంది మూవీ యూనిట్. ఈ వేడుకకు చైతూ  మేనమామ విక్టరీ వెంకటేశ్‌ ముఖ్య  అతిథిగా రాబోతున్నారు. ‘నిన్ను కోరి’ మూవీతో మంచి సెన్సిబుల్ డైరక్టర్‌గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.  ‘మజిలీ’ చిత్రంలో దివ్యాంశా కౌశిక్‌ మరో కథానాయికగా నటించారు. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన భార్యభర్తల అనుబంధం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలస్తోంది.  గోపీ సుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఏప్రిల్‌ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి అక్కినేని కపుల్ ఆన్ స్రీన్‌ పెర్ఫామెన్స్‌తో..ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తుందో, లేదోొ చూడాలి. కాగా వెంకటేష్, నాగచైతన్య కథానాయకులుగా ‘వెంకీ మామ’ అనే మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్