పెళ్లి ఫంక్షన్లలో పని.. రూ.500 జీతం కోసం ఎన్నో కష్టాలు.. కట్‌చేస్తే టాలీవుడ్ క్వీన్..
సినీ ప్రపంచంలో ఒక వెలుగు వెలుగుతున్న స్టార్ హీరోయిన్ ఆమె. ఆ తార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా, నార్త్ ప్రేక్షకులలో కూడా ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఆమె సినీ ప్రయాణం వెనుక ఎవరికీ తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. తాజాగా తన కెరీర్ తొలిరోజుల జ్ఞాపకాలను, చదువుకు సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
