AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rangi Movie update: మణిరత్నం సినిమా కోసం ఆ మూవీని చకచక కంప్లీట్ చేసిన స్టార్ హీరోయిన్..

తెలుగులో టాప్ హీరోయిన్‏గా కొనసాగిన త్రిష ప్రస్తుతం ఆశించినంత ఆఫర్లను అందుకోలేకపోతుంది. ఇటీవల 96 సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమాతో

Rangi Movie update: మణిరత్నం సినిమా కోసం ఆ మూవీని చకచక కంప్లీట్ చేసిన స్టార్ హీరోయిన్..
ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గాయి. కానీ తమిళ్ లో సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. 
Rajitha Chanti
|

Updated on: Jan 27, 2021 | 1:02 PM

Share

తెలుగులో టాప్ హీరోయిన్‏గా కొనసాగిన త్రిష ప్రస్తుతం ఆశించినంత ఆఫర్లను అందుకోలేకపోతుంది. ఇటీవల 96 సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమాతో తమిళ్ఇండస్ట్రీ‏లో వరుస ఆఫర్లు అందుకుంటుంది. ప్రస్తుతం త్రిష రాంగి, షుగర్, రామ్, పరమపాదం విలయాట్టు, గర్జనై, శతురంగ వెట్టై 2 అనే సినిమాల్లో నటించనుంది. ఇక వీటితోపాటు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘పొన్నియన్ సెల్వన్’‏లో కూడా కీలక పాత్రలో నటిస్తుంది త్రిష.

ఇటీవలే మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్న త్రిష కూడా వీలైనంత తొందర్లో ఈ మూవీ షూటింగ్‏లో జాయిన్ కావాల్సింది ఉంది. దీంతో ఆమె ప్రస్తుతం చేస్తున్న ‘రాంగి’ సినిమా షూటింగ్‏ను పూర్తిచేసుకుంది. ఈ చిత్రాన్ని ఎమ్. శరవణన్ తెరకెక్కిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.

Follow Us
ఇంట్లో వెండి నెమలి పెడితే ఏం జరుగుతుందో తెలుసా..? అదృష్టం..
ఇంట్లో వెండి నెమలి పెడితే ఏం జరుగుతుందో తెలుసా..? అదృష్టం..
‘ఏఐ’కి కొత్త పేరు పెట్టిన ట్రంప్‌.. ఇక నుంచి అలాగే పిలవాలట!
‘ఏఐ’కి కొత్త పేరు పెట్టిన ట్రంప్‌.. ఇక నుంచి అలాగే పిలవాలట!
రామాయణం మూవీ.. 'జయ జయ రామ్' సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది
రామాయణం మూవీ.. 'జయ జయ రామ్' సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది
రైతన్నలకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్
రైతన్నలకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్
ఐఆర్‌సీటీసీ అద్భుత టూర్ ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి అజంతా, ఎల్లోరా
ఐఆర్‌సీటీసీ అద్భుత టూర్ ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి అజంతా, ఎల్లోరా
ఆ హీరో నాకోసం ప్రత్యేకంగా వైన్ బాటిల్ తెచ్చేవారు.. ఆయన చనిపోయాక..
ఆ హీరో నాకోసం ప్రత్యేకంగా వైన్ బాటిల్ తెచ్చేవారు.. ఆయన చనిపోయాక..
అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి డబ్బులు అప్పుడే..
అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి డబ్బులు అప్పుడే..
శ్రీవారి భక్తులకు క్యూ కాంప్లెక్స్‌లో సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి
శ్రీవారి భక్తులకు క్యూ కాంప్లెక్స్‌లో సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి
OTTలో అదరగొడుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8.2 రేటింగ్
OTTలో అదరగొడుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8.2 రేటింగ్
పుట్టిన తేదీని బట్టి సంబంధాల్లో మీ తీరు ఎలా ఉంటుందో తెలుసా?
పుట్టిన తేదీని బట్టి సంబంధాల్లో మీ తీరు ఎలా ఉంటుందో తెలుసా?