NTR 30 Movie: ఎన్టీఆర్-కొరటాల సినిమా ఆలస్యం అయ్యే అవకాశం.. కారణం ఇదే.. నిరాశలో ఫ్యాన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమాలో కొమురం భీమ్‌‌గా కనిపించనున్నాడు తారక్

NTR 30 Movie: ఎన్టీఆర్-కొరటాల సినిమా ఆలస్యం అయ్యే అవకాశం.. కారణం ఇదే.. నిరాశలో ఫ్యాన్స్
Ntr
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 21, 2021 | 10:14 AM

Young tiger Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమాలో కొమురం భీమ్‌‌గా కనిపించనున్నాడు తారక్. అలాగే ఈ సినిమాలో చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ సినిమా తర్వాత తారక్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అలాగే ఈ సినిమాకు సంబందించిన పనులు కూడా మొదలు పెట్టాడు కొరటాల. ఈ సినిమాలో హీరోయిన్‌గా బుట్టబొమ్మ పూజాహెగ్డే పేరును పరిశీలిస్తున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుద్ ను ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే తారక్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. గతంలో తారక్ -కొరటాల శివ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఈ  కాంబోలో సినిమాను ఆగస్టులో మొదలు పెట్టాలనుకున్నరు కానీ కుదరలేదు. తాజాగా అందుతున్న సమాచారం అక్టోబర్‌లో వీరి కాంబో మూవీ షూటింగ్ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయట. ఈ లోగా తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాను.. కొరటాల ఆచార్య సినిమాను పూర్తి చేసేస్తారు. ఇక ఎన్టీఆర్ 30కి సంబంధించి కొంత బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరగాల్సి ఉందట. అందుకే సినిమాను మొదలు పెట్టేందుకు రెండు నెలల సమయం తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Thala Ajith’s Valimai : శరవేగంగా అజిత్ సినిమా షూటింగ్.. చివరి దశలో వాలిమై.. రష్యాలో టీమ్..

బుట్టబొమ్మపై ఫైర్‌ అయిన ఎమ్మెల్యే రోజా భర్త.. స్టార్ డమ్‌ రాగానే మారిపోయిందని విమర్శలు..

Andamaina Lokam: ఆకట్టుకునే ప్రేమ కథతో రానున్న అందమైన లోకం.. త్వరలోనే రెగ్యులర్ షూట్

Honey Trapping: బ్లాక్ మెయిల్ కాదది.. బ్లూ మెయిల్.. పిచ్చెక్కి తిరిగే కుర్రబ్యాచ్‌ బీ-కేర్‌ఫుల్.. వల్లో పడ్డారా ఇక అంతే..

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే