Brahmāstra: ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అవుతోన్న బ్రహ్మాస్త్ర.. స్ట్రీమింగ్ ఎక్కడ..? ఎప్పుడంటే..

హ్యాండ్సమ్ రణబీర్ కపూర్, అలియా కపూర్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర (Brahmastra). డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఫాంటసీ అడ్వెంచర్ డ్రామాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారుఖ్ ఖాన్, మౌనీ రాయ్ కీలకపాత్రలలో నటించారు.

Brahmāstra: ఓటీటీలో సందడి  చేయడానికి రెడీ అవుతోన్న బ్రహ్మాస్త్ర.. స్ట్రీమింగ్ ఎక్కడ..? ఎప్పుడంటే..
Brahmastra
Follow us

|

Updated on: Oct 11, 2022 | 4:10 PM

గతకొంతకాలంగా బాలీవుడ్ పరిస్థితి అంతగా బాలేదని చెప్పాలి..అక్కడ సాలిడ్ హిట్ పడి చాలాకాలం అయ్యింది. వరుసగా సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా అన్ని సినిమాలు ఫ్లాప్స్ గా నిలిచాయి.. అదే సమయంలో వచ్చి బాలీవుడ్ ను ఆదుకుంది బ్రహ్మాస్త్ర. హ్యాండ్సమ్ రణబీర్ కపూర్, అలియా కపూర్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర (Brahmastra). డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఫాంటసీ అడ్వెంచర్ డ్రామాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారుఖ్ ఖాన్, మౌనీ రాయ్ కీలకపాత్రలలో నటించారు. బ్రహ్మాస్త్రం పార్ట్ 1 శివగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ముందు నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఆ తర్వాత మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా బాయ్‏కాట్ నినాదాల మధ్య ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే  ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 500 కోట్లు రాబటినట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర సినిమాను త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని టాక్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమాను భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీ రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు మేకర్స్.

బ్రహ్మాస్త్ర సినిమాను దీపావళి కానుకగా ఓటీటీలో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట మేకర్స్ . దీపావళి సందర్భంగా ఈ నెల 23న బ్రహ్మాస్త్ర సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని టాక్. థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న బ్రహ్మాస్త్ర సినిమా ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే