TOP 9 ET News:  నాగ చైతన్య టీం పై గ్రామస్థుల దాడి | సల్మాన్ ఖాన్ బండబూతులు తిట్టాడు

TOP 9 ET News: నాగ చైతన్య టీం పై గ్రామస్థుల దాడి | సల్మాన్ ఖాన్ బండబూతులు తిట్టాడు

Phani CH

|

Updated on: Oct 11, 2022 | 3:57 PM

నయన తార తల్లై.. అంతటా వైరల్ అవుతున్న వేళ.. కస్తూరి చేసిన ట్వీట్ ఒకటి ఆమెను వివాదాల పాలు చేసింది. సరోగసి ద్వారా పల్లల్ని కనడం చట్ట వ్యతిరేకం అనే టాక్ ను నెట్టింట వైరల్ అయ్యేలా చేసింది.

నయన తార తల్లై.. అంతటా వైరల్ అవుతున్న వేళ.. కస్తూరి చేసిన ట్వీట్ ఒకటి ఆమెను వివాదాల పాలు చేసింది. సరోగసి ద్వారా పల్లల్ని కనడం చట్ట వ్యతిరేకం అనే టాక్ ను నెట్టింట వైరల్ అయ్యేలా చేసింది. దాంతో పాటే.. నయన్‌ ఫ్యాన్స్ కస్తూరిని ట్రోల్స్తో ఉతికిపారేసే వరకు తీసుకొచ్చింది. అయితే వీటిని మరో ట్వీట్ తో తిప్పికొట్టే ప్రయత్నం చేశారు కస్తూరి. “అర్హత పొందిన లాయర్‌గా నా అభిప్రాయం చెప్పాను…నిస్వార్ధంగానే మాట్లాడాను.. ఇందులో ఎలాంటి దురుదద్దేశాలు లేవంటూ తాజాగా చేసిన ట్వీట్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇక నయన్ – విఘ్నేష్ దంపతులకు షాక్ ఇచ్చింది తమిళ నాడు గవర్నమెంట్. వీరి పిల్లలపై, సరోగసి చట్టాలపై వివాదం చెలరేగిన వేళ.. ఈ స్టార్ దంపతులు పొందిన సంతానానికి…, తీసుకున్న అనుమతులు.. పత్రాలు చూపించాల్సిందిగా నోటీసులు పంపంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nayanthara: నయనతారకు కవలలు పుడతారని NTR ఎప్పుడో చెప్పారు..

ఇండియాను షేక్ చేస్తున్న కాంతారా.. న్యూ కాన్సెప్ట్‌ .. మైండ్‌ బ్లోయింగ్

ఆ పాము తెలివికి నెటిజ‌న్లు ఫిదా.. వీడియో వైర‌ల్

గొప్ప మనసున్న డాక్టరమ్మ.. తాను చదివిన కాలేజీకి రూ.20కోట్ల విరాళం !!

వామ్మో.. రైల్లో సీటు కోసం ఇంతలా కొట్టుకోవాలా ?? రచ్చ రచ్చ చేశారుగా !!

Published on: Oct 11, 2022 03:57 PM