ఆ పాము తెలివికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్
స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రస్తుతం ప్రపంచంలో జరిగిన అన్ని విషయాలు సులభంగా తెలుస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలే ఉంటున్నాయి.
స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రస్తుతం ప్రపంచంలో జరిగిన అన్ని విషయాలు సులభంగా తెలుస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలే ఉంటున్నాయి. అందులో ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలే అధికంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న పాము వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్య పోతే.. మరికొందరైతే భయాందోళనలు చెందుతున్నారు. పాములు నేలపై వడివడిగా దూసుకెళ్తాయి. కానీ గోడలపైకి పాములు ఎక్కలేవు. ముఖ్యంగా నున్నగా ఉండే ప్రాంతాల్లో పాములు పైకి పాకలేవు. గరుకుగా ఉండే ప్రదేశంలో అయితే వేగంగా ముందుకు వెళ్తాయి. అలా ఓ పాము గోడపై పాకేందుకు తన తెలివిని ప్రదర్శించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గొప్ప మనసున్న డాక్టరమ్మ.. తాను చదివిన కాలేజీకి రూ.20కోట్ల విరాళం !!
వామ్మో.. రైల్లో సీటు కోసం ఇంతలా కొట్టుకోవాలా ?? రచ్చ రచ్చ చేశారుగా !!
తండ్రి ఫోటోతో పెండ్లి మంటపంలోకి వధువు ఎంట్రీ !!
వృద్ధుడి సల్సా !! కిల్లర్ మూవ్స్‌తో అదరగొట్టాడుగా..
వాగులో చిక్కుకున్న కారు.. చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతూ భార్య భర్తలు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
మత్స్యకారుల వలలో అరుదైన చేపలు.. అబ్బా అదృష్టం అంటే వీళ్లదే
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

