వృద్ధుడి సల్సా !! కిల్లర్ మూవ్స్‌తో అదరగొట్టాడుగా..
ఓ వృద్ధుడు సల్సా డ్యాన్స్‌తో కిల్లర్ మూవ్స్ ఇస్తూ నెటిజన్ల మతి పోగొట్టాడు. ఓ మహిళతో సల్సా డ్యాన్స్ చేసిన వృద్ధుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ వృద్ధుడు సల్సా డ్యాన్స్‌తో కిల్లర్ మూవ్స్ ఇస్తూ నెటిజన్ల మతి పోగొట్టాడు. ఓ మహిళతో సల్సా డ్యాన్స్ చేసిన వృద్ధుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హుషారైన పాటకు ఈజ్‌తో కూడిన స్టెప్స్ వేస్తూ ఆయన అలరించిన తీరు పలువురిని ఆకట్టుకుంటోంది. మహిళ డ్యాన్స్ మూమెంట్స్‌కు అనుగుణంగా వేగంగా, లయబద్ధంగా ఆయన డ్యాన్స్ ఆకట్టుకుంది. డ్యాన్సింగ్ ఇంటూ ద వీకెండ్ లైఫ్..వయసు కేవలం అంకె మాత్రమే అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. వృద్ధుడి కిల్లర్ డ్యాన్స్ మూమెంట్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ సెక్షన్‌లో ప్రశంసలతో హోరెత్తించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాగులో చిక్కుకున్న కారు.. చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతూ భార్య భర్తలు
Naga Chaitanya: నాగచైతన్య సినిమాకు షాకిచ్చిన ప్రభుత్వం
ఒక్క ట్వీట్‌తో.. నయన్ ఫ్యాన్స్‌కు చెక్.. కస్తూరీ అంటే అట్లుంటది మరీ !!
Nayanthara: తల్లి అవడం ఏమో కాని.. పెద్ద రచ్చకు కేరాఫ్ అయింది
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

