Naga Chaitanya: నాగచైతన్య సినిమాకు షాకిచ్చిన ప్రభుత్వం
బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు అక్కినేని నట వారసుడు నాగచైతన్య. లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి సినిమాలను తన ఖాతాలో వేసుకున్న చై, థ్యాంక్యూ మూవీతో మాత్రం కాస్త ఢీలా పడ్డాడు.
బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు అక్కినేని నట వారసుడు నాగచైతన్య. లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి సినిమాలను తన ఖాతాలో వేసుకున్న చై, థ్యాంక్యూ మూవీతో మాత్రం కాస్త ఢీలా పడ్డాడు. అయితే మళ్లీ ఎలాగైనా భారీ విజయాన్ని అందుకోవాలనే ఉద్దేశంతో డైరెక్టర్ వెంకట్ ప్రభుతో ఓ సినిమాలో నటిస్తున్నాడు. మాస్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీతో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. దీంతో మేకర్స్ కూడా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య 22వ చిత్రంగా రానున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతోంది. అయితే ఈ సినిమాకు అనుకోని ఆటంకం ఎదురైంది. సినిమా చిత్రీకరణకు బ్రేక్ వేస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సినిమా షూటింగ్‌లో భాగంగా కర్ణాటకలోని మేలుకోట సమీపంలో ఆ జిల్లా అధికారుల నుంచి షూటింగ్‌కి అనుమతులు తీసుకొని చిత్రీకరణ జరపుతున్నారు. అయితే షూటింగ్‌లో భాగంగా చిత్ర యూనిట్ ఓ వైన్స్ షాప్‌కి సంబంధించి వేసిన సెట్‌పై స్థానికుల నుంచి అభ్యంతరం వ్యక్తమంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క ట్వీట్‌తో.. నయన్ ఫ్యాన్స్‌కు చెక్.. కస్తూరీ అంటే అట్లుంటది మరీ !!
Nayanthara: తల్లి అవడం ఏమో కాని.. పెద్ద రచ్చకు కేరాఫ్ అయింది
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

