వామ్మో.. రైల్లో సీటు కోసం ఇంతలా కొట్టుకోవాలా ?? రచ్చ రచ్చ చేశారుగా !!
లోకల్ ట్రైన్‌లో సీటు కోసం ముగ్గురు మహిళల సిగపట్లు సంచలనం రేపింది. ముంబై శివార్లలో జరిగిన ఈ ఘటన జరిగింది. థానే నుంచి పన్వేల్ వెళ్తున్న లోకల్ ట్రేన్‌లో సీట్లు కోసం ముగ్గురు మహిళల మధ్య జరిగిన వాగ్వాదం..
లోకల్ ట్రైన్‌లో సీటు కోసం ముగ్గురు మహిళల సిగపట్లు సంచలనం రేపింది. ముంబై శివార్లలో జరిగిన ఈ ఘటన జరిగింది. థానే నుంచి పన్వేల్ వెళ్తున్న లోకల్ ట్రేన్‌లో సీట్లు కోసం ముగ్గురు మహిళల మధ్య జరిగిన వాగ్వాదం.. ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. తలోజా నివాసి గుల్నాథ్ జుబారే ఖాన్, ఆమె కుమార్తె అంజు ఖాన్, ఆమె పదేళ్ల మనవరాలు థానేలో రైలు ఎక్కారు. కోపర్‌ఖైరానే వద్ద రైలు ఎక్కిన స్నేహాదేవే తుర్భే స్టేషన్‌లో ఖాళీగా ఉన్న సీటులో కూర్చుంది. ఇదే సమయంలో పదేళ్ల చిన్నారిని కూర్చోనివ్వకుండా సీటు లాక్కున్నారని ఆరోపిస్తూ జుబారే ఖాన్, అంజుఖాన్ స్నేహదేవేతో వాగ్వాదానికి దిగారు. ఒకరినొకరు జుట్లు పట్టుకొని రెచ్చిపోయారు. సీట్ల కోసం కొట్టుకున్న మహిళల్లో విద్యావంతులు కూడా ఉండడం అందరిని షాక్‌కు గురిచేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తండ్రి ఫోటోతో పెండ్లి మంటపంలోకి వధువు ఎంట్రీ !!
వృద్ధుడి సల్సా !! కిల్లర్ మూవ్స్‌తో అదరగొట్టాడుగా..
వాగులో చిక్కుకున్న కారు.. చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతూ భార్య భర్తలు
Naga Chaitanya: నాగచైతన్య సినిమాకు షాకిచ్చిన ప్రభుత్వం
ఒక్క ట్వీట్‌తో.. నయన్ ఫ్యాన్స్‌కు చెక్.. కస్తూరీ అంటే అట్లుంటది మరీ !!
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్‌లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు

