తండ్రి ఫోటోతో పెండ్లి మంటపంలోకి వధువు ఎంట్రీ !!
ప్రతి యువతి జీవితంలో వివాహ వేడుక ప్రత్యేకంగా నిలిచిపోతుంది. కుటుంబ సబ్యులు, స్నేహితులు ఆ సమయంలో తన పక్కనే ఉండాలని కోరుకుంటుంది.
ప్రతి యువతి జీవితంలో వివాహ వేడుక ప్రత్యేకంగా నిలిచిపోతుంది. కుటుంబ సబ్యులు, స్నేహితులు ఆ సమయంలో తన పక్కనే ఉండాలని కోరుకుంటుంది. ప్రియాంక భాటియా తొమ్మిదేళ్ల వయసులో క్యాన్సర్ కారణంగా తన తండ్రిని కోల్పోయింది. పెండ్లి రోజున తండ్రి ఫోటోతో ప్రియాంక తన తాతతో కలిసి మంటపం పైకి నడిచివచ్చింది. ప్రియాంక పెండ్లి రోజు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తండ్రి మరణానంతరం తాత అన్నీ తానై తనను చూసుకున్నారని చెబుతూ ప్రియాంక ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఆమె స్టోరీని హ్యూమన్స్ ఆఫ్ బాంబే తమ సోషల్ మీడియా వేదికలపై షేర్ చేసింది. తాను 9 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయానని, తండ్రి తనను ఎంతో ప్రేమగా చూసుకున్నాడని, తనకు మామిడి పండ్లు ఇష్టం కావడంతో ప్రతి వేసవిలో క్రమం తప్పకుండా పెద్ద బాక్స్‌లో వాటిని ఇంటికి తీసుకువచ్చేవాడని ప్రియాంక గుర్తుచేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వృద్ధుడి సల్సా !! కిల్లర్ మూవ్స్‌తో అదరగొట్టాడుగా..
వాగులో చిక్కుకున్న కారు.. చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతూ భార్య భర్తలు
Naga Chaitanya: నాగచైతన్య సినిమాకు షాకిచ్చిన ప్రభుత్వం
ఒక్క ట్వీట్‌తో.. నయన్ ఫ్యాన్స్‌కు చెక్.. కస్తూరీ అంటే అట్లుంటది మరీ !!
Nayanthara: తల్లి అవడం ఏమో కాని.. పెద్ద రచ్చకు కేరాఫ్ అయింది
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

