Nayanthara: నయనతారకు కవలలు పుడతారని NTR ఎప్పుడో చెప్పారు..

తాము కవలలకు జన్మనిచ్చామంటూ నయనతార, విఘ్నేష్‌లు సోషల్‌ మీడియాలో ఇలా పోస్ట్ చేశారో లేదో పెద్ద చర్చకు దారి తీసింది.

Nayanthara: నయనతారకు కవలలు పుడతారని NTR ఎప్పుడో చెప్పారు..

|

Updated on: Oct 11, 2022 | 9:51 AM

తాము కవలలకు జన్మనిచ్చామంటూ నయనతార, విఘ్నేష్‌లు సోషల్‌ మీడియాలో ఇలా పోస్ట్ చేశారో లేదో పెద్ద చర్చకు దారి తీసింది. అదేంటీ ఈ జంట వివాహం అయ్యి నాలుగు నెలలు కూడా కాలేదు, నయన్‌ ఎప్పుడూ గర్భం దాల్చినట్లు కూడా కనిపించలేదు అప్పుడే కవలలు జన్మించడం ఏంటని ఆశ్చర్యపోయారు. అయితే ఈ జంట వివాహానికి ముందే సరోగసి ద్వారా పిల్లల్ని ప్లాన్‌ చేసుకున్నారని అర్థమై, ఓహో అసలు విషయం ఇదా అని అనుకున్నారు. దాదాపు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట జూన్‌ 9వ తేదీన వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఇక తాము పేరెంట్స్‌గా మారామాన్న సంతోషకరమైన విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్న ఈ క్యూట్‌ కపుల్‌ లవ్లీ ఫొటోను షేర్‌ చేశారు. చిన్నారుల పాదాలను ముద్దాడుతున్న సమయంలో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇదిలా ఉంటే నయనతార కవలలకు జన్మనిస్తుందని ఎన్టీఆర్‌ ముందే చెప్పాడంటూ నెట్టింట తెగ సందడి చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇండియాను షేక్ చేస్తున్న కాంతారా.. న్యూ కాన్సెప్ట్‌ .. మైండ్‌ బ్లోయింగ్

ఆ పాము తెలివికి నెటిజ‌న్లు ఫిదా.. వీడియో వైర‌ల్

గొప్ప మనసున్న డాక్టరమ్మ.. తాను చదివిన కాలేజీకి రూ.20కోట్ల విరాళం !!

వామ్మో.. రైల్లో సీటు కోసం ఇంతలా కొట్టుకోవాలా ?? రచ్చ రచ్చ చేశారుగా !!

తండ్రి ఫోటోతో పెండ్లి మంట‌పంలోకి వ‌ధువు ఎంట్రీ !!

 

Follow us