AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thandel Movie : అక్కినేని ఫ్యాన్స్‌కు పండగే.. తండేల్ సినిమాలో కీలక పాత్రలో అమల.. ?

ఇటీవలే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దూత అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇప్పుడు తండేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

Thandel Movie : అక్కినేని ఫ్యాన్స్‌కు పండగే.. తండేల్ సినిమాలో కీలక పాత్రలో అమల.. ?
Thandel Movie
Rajeev Rayala
|

Updated on: Dec 27, 2023 | 7:03 PM

Share

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఈ మధ్యకాలంలో పెద్ద హిట్ కొట్టిందే లేదు.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా తర్వాత వరుసగా ఫ్లాప్స్ అందుకున్నాడు. ఇక ఇటీవలే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దూత అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇప్పుడు తండేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాగ చైతన్య డిఫరెంట్ గెటప్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు.

సముద్రం బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మత్యకారుల జీవిత కథతో తెరకెక్కుతోన్న ఈసినిమాను యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు చందు. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైతన్య నాయి పల్లవి కలిసి నటిస్తున్న సినిమా ఇది.

తండేల్ సినిమాకు దేవినే మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్ నటించనున్నారని తెలుస్తోంది. తండేల్ సినిమాలో అమల ఓ చిన్న పాత్రలో నటించనున్నారని టాక్ వినిపిస్తుంది. కింగ్ నాగార్జున సతీమణి అమల ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఆతర్వాత ఆమె సినిమాలకు దూరం అయ్యారు. ఆతర్వాత లైఫ్ ఈస్ బ్యూటీఫుల్, ఒకే ఒక జీవితం సినిమాలో నటించారు అమల. ఇక ఇప్పుడు నాగచైతన్య తండేల్ సినిమాలోనూ నటిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. చాలా మంది ఇది ఉత్త రుమ్మర్ అని కొట్టిపడేస్తున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

అమల ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు
అందుకే అవకాశాలు కోల్పోయాను.. హీరోయిన్ తాప్సీ..
అందుకే అవకాశాలు కోల్పోయాను.. హీరోయిన్ తాప్సీ..
ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా? నెట్టింట ఫొటోలు వైరల్
ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా? నెట్టింట ఫొటోలు వైరల్
ఖాళీ క్లాస్ రూమ్‌లు.. తుస్సుమన్న గ్యారెంటీలు.. కాంగ్రెస్‌పై..
ఖాళీ క్లాస్ రూమ్‌లు.. తుస్సుమన్న గ్యారెంటీలు.. కాంగ్రెస్‌పై..