AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏందీ ఇది మావా..! ఓటీటీలో రచ్చ చేస్తున్న రొమాంటిక్ మూవీ.. ఒంటరిగా చూడాల్సిన సినిమా

థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయిన సినిమాలు కొన్ని ఓటీటీలో మంచి వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. ఓటీటీల్లో చాలా రకాల జోనర్ లో సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇక ఓటీటీల్లో రొమాంటిక్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. చాలా రకాల సినిమాలు ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతున్నాయి. ఇక ఓ రొమాంటిక్ సినిమా ఇప్పుడు ఓటీటీలో రచ్చ రచ్చ చేస్తుంది. ఈ సినిమా చూడాలంటే ఒంటరిగా చూడాల్సిందే.

ఏందీ ఇది మావా..! ఓటీటీలో రచ్చ చేస్తున్న రొమాంటిక్ మూవీ.. ఒంటరిగా చూడాల్సిన సినిమా
Movie
Rajeev Rayala
|

Updated on: May 20, 2024 | 9:56 AM

Share

ఓటీటీలో ఎన్నో సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఆ తర్వాత ఓటీటీలో అలరిస్తున్నాయి. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. మరికొన్ని థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అయితే థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయిన సినిమాలు కొన్ని ఓటీటీలో మంచి వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. ఓటీటీల్లో చాలా రకాల జోనర్ లో సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇక ఓటీటీల్లో రొమాంటిక్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. చాలా రకాల సినిమాలు ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతున్నాయి. ఇక ఓ రొమాంటిక్ సినిమా ఇప్పుడు ఓటీటీలో రచ్చ రచ్చ చేస్తుంది. ఈ సినిమా చూడాలంటే ఒంటరిగా చూడాల్సిందే.

ప్రతిజోనర్ లో పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో ఉన్నాయి. ఒకప్పుడు రొమాంటిక్ సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యేయి. ఆ సినిమాలు చూడాలంటే ప్రేక్షకులు చాలా ఇబ్బంది పడేవారు. సెకండ్ షో లకు వెళ్లి సినిమా చూసేవారు కొందరు ప్రేక్షకులు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు ఓటీటీల పుణ్యమా ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూసే అవకాశం కలిగింది. ఇక ఇప్పుడు ఓటీటీలో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ సినిమాల్లో టాలీవుడ్ రొమాంటిక్ సినిమా ఒకటి. అదే 7డేస్ 6 నైట్స్.

సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో వైల్డ్‌ హనీ ప్రొడక్షన్స్‌, వింటేజ్‌ పిక్చర్స్‌, ఏబిజి క్రియేషన్స్‌ బ్యానర్ల పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి ఎం. ఎస్. రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఒకప్పుడు నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించి ప్రేక్షకులను మెప్పించారు ఎం. ఎస్. రాజు. ఆతర్వాత దర్శకుడుగా మారి సినిమాలు చేస్తున్నారు. ఈ చిత్రం 2022 జూన్ 24వ తేదీన విడుదలైంది. ఈ సినిమా పూర్తి రొమాంటిక్ కథ. లవ్, రొమాన్స్, ట్విస్ట్ లతో సినిమా సాగుతుంది. థియేటర్స్ లో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా  మంచి వ్యూస్ దక్కించుకుంటుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ సినిమాస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా మంచి రొమాంటిక్ కథతో తెరకెక్కింది. ఈ సినిమాను ఒంటరిగా చూడాలి. ఈ సినిమా 18 ఏళ్ళు నిండిన వారు చూడాలి. ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us