AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంటిలో గులాబీలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే..? ఇది ఒక్కటి వేస్తే వద్దన్నా పూస్తాయ్..

మీ ఇంటి తోటలో గులాబీలు గుత్తులు గుత్తులుగా పూయాలా? మొక్క పెట్టిన కొద్ది రోజులకే ఎండిపోతుందా? నర్సరీ నుంచి మొక్కను తెచ్చేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? మట్టి మిశ్రమం ఎలా ఉండాలి? ఇంట్లోనే తయారు చేసుకునే మజ్జిగ ఎరువు నుంచి నర్సరీలో దొరికే ఎప్సమ్ సాల్ట్ వరకు..

మీ ఇంటిలో గులాబీలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే..? ఇది ఒక్కటి వేస్తే వద్దన్నా పూస్తాయ్..
Rose Plant
Ravi Kiran
|

Updated on: May 07, 2026 | 7:18 AM

Share

గులాబీ అంటే ఇష్టపడని వారుండరు. కానీ కుండీలో గులాబీ మొక్కను పెంచడం ఒక ఆర్ట్. చాలామంది నర్సరీ నుంచి తెచ్చినప్పుడు బాగున్న మొక్క, ఇంట్లో పెట్టిన కొద్ది రోజులకే పూలు పూయడం ఆగిపోతుందని బాధపడుతుంటారు. గులాబీ మొక్క ఆరోగ్యంగా పెరిగి, కొమ్మ కొమ్మకు పూలు పూయాలంటే కొన్ని ప్రాథమిక సూత్రాలు పాటించాలి. మొదటగా, మొక్కను ఎంచుకునేటప్పుడు పూల కంటే ఎక్కువ కొమ్మలు ఉన్న మొక్కను ఎంచుకోండి. మట్టిని సిద్ధం చేసేటప్పుడు ఎర్రమట్టిలో ఇసుక, కంకరతో పాటు ‘కోకో పీట్’ తప్పనిసరిగా కలపాలి. ఇది వేర్లకు గాలి తగిలేలా చేసి మొక్క బలంగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే గులాబీ మొక్కకు రోజుకు కనీసం 6 నుంచి 7 గంటల ఎండ అవసరం. ఎండ తక్కువైతే ఆకులు పెరుగుతాయి కానీ పూలు పూయవు.

మొక్కకు కత్తిరింపు చాలా ముఖ్యం. పువ్వు ఎండిపోయిన తర్వాత దానిని అలాగే ఉంచకుండా, రెండు మూడు ఆకుల కిందకు కట్ చేయాలి. అప్పుడే అక్కడ కొత్త చిగురు వస్తుంది. నీటి విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఎండాకాలంలో రెండు పూటలా నీరు పోయాలి, కానీ మిగతా సమయాల్లో మట్టి తేమను బట్టి పోయడం మంచిది.

గులాబీలకు మనం ఇచ్చే ఎరువులు కూడా చాలా కీలకం. ఇంట్లో ఉండే మజ్జిగ, బెల్లం, ఆవు పేడ కలిపిన మిశ్రమం మొక్కలకు అద్భుతమైన టానిక్‌లా పనిచేస్తుంది. అలాగే కిచెన్‌లో వచ్చే ఉల్లిపాయ పొట్టు, అరటి తొక్కలు, టీ వేస్ట్ వంటివి మట్టిలో పాతిపెడితే మొక్కలకు మంచి పోషకాలు అందుతాయి. తెగుళ్లు నివారించడానికి వారానికి ఒకసారి వేప నూనెను స్ప్రే చేయడం మర్చిపోవద్దు. నర్సరీలో దొరికే ఎప్సమ్ సాల్ట్, రోజ్ మిక్స్ వంటివి కూడా వారానికి ఒకసారి వాడితే మీ తోట గులాబీ వనంలా మారుతుంది.

Follow Us
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
ధోనీ, కోహ్లీ, సెహ్వాగ్ విలాసవంతమైన ఇళ్లు చూస్తే మైండ్ బ్లాకే
ధోనీ, కోహ్లీ, సెహ్వాగ్ విలాసవంతమైన ఇళ్లు చూస్తే మైండ్ బ్లాకే
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర