Naresh-Pavitra: అధర చుంబనంతో అధికారిక ప్రకటన.. నరేశ్-పవిత్ర ఇకపై ఇద్దరు కాదు..

ఇకపై దాపరికం లేదు. మేము ఇద్దరం కాదు.. ఒక్కరమే అని చెప్పేశారు నరేశ్ - పవిత్రా లోకేశ్. పనిలో పనిగా ఓ లిప్ లాక్ వీడియో కూడా రిలీజ్ చేశారు.

Naresh-Pavitra: అధర చుంబనంతో అధికారిక ప్రకటన.. నరేశ్-పవిత్ర ఇకపై ఇద్దరు కాదు..
VK Naresh - Pavitra Lokesh
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 31, 2022 | 12:13 PM

కొత్త ఏడాది కొత్తగా స్వాగతం పలుకుతున్నారు సీనియర్ నటుడు వీకే నరేష్‌. ఇన్నాళ్లు రిలేషన్‌షిప్ విషయంలో అఫీషియల్‌గా క్లారిటీ ఇవ్వని ఈ జంట… కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఓపెన్ అయ్యారు. తమ బంధాన్ని రివీల్ చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు. కొత్త సంవత్సరం, కొత్త ప్రారంభాలు.. మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ తన రిలేషన్ గురించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చారు నరేష్‌, పవిత్ర.  అనుమానాలు అవసరం లేదు, గ్యాప్‌కు తావు లేదు. మేము ఇద్దరం కాదు.. ఒక్కటే అంటున్నారు పవిత్ర, నరేష్. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం.. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వీడియో రిలీజ్ చేశారు. న్యూ ఇయర్‌.. న్యూ బిగినింగ్స్.. నీడ్ ఆల్‌ యువరి బ్లెస్సింగ్స్ అంటూ ట్వీట్ చేశారు నరేశ్.  #PavitraNaresh అనే హ్యాష్‌ట్యాగ్‌ను దీనికి యాడ్ చేశారు.

నరేశ్‌ చాలా కాలం నుంచి తన మూడో భార్య రమ్యకు దూరంగా ఉంటున్నారు. మనస్పర్థలు కారణంగా పవిత్ర సైతం తన భర్తకు దూరంగా ఉంటూ వస్తున్నారు.  పలు సినిమాల్లో కలిసి నటించిన.. వీరివురు… కొద్ది రోజులుగా సహజీవనం చేస్తున్నారు. తాజాగా తమ వైవాహిక బంధంపై స్పష్టత ఇచ్చారు.  కాగా వీరు తమ రియల్ లైఫ్‌ను ఓ రీల్ స్టోరీగా కూడా తెరకెక్కించబోతున్నారు. సో.. ఇది దానికి సంబంధించిన ప్రొమో కూడా అవ్వొచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ