AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: మహేష్ బాబు సాంగ్‌కు మాస్ స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ, అనుష్క.. కానీ

సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. కానీ గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు డాన్స్, అయన యాటిట్యూడ్ సినిమాకే హైలైట్ అనే చెప్పాలి.  మహేష్ బాబు ఫ్యాన్స్ కు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మహేష్ బాబును ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించారు త్రివిక్రమ్.

Virat Kohli: మహేష్ బాబు సాంగ్‌కు మాస్ స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ, అనుష్క.. కానీ
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Feb 08, 2024 | 5:06 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్స్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. గుంటూరు కారం సినిమా ముందుగా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ సినిమా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. 250కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది గుంటూరు కారం సినిమా. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. కానీ చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యింది ఈ సినిమా. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు డాన్స్, అయన యాటిట్యూడ్ సినిమాకే హైలైట్ అనే చెప్పాలి.  మహేష్ బాబు ఫ్యాన్స్ కు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మహేష్ బాబును ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించారు త్రివిక్రమ్.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ డాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోయింది. ఈ సాంగ్ లో మహేష్ బాబు, శ్రీలీల డాన్స్ హైలెట్ అనే చెప్పాలి. ఇక చాలా మంది ఈ సాంగ్ కు డాన్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

గుంటూరు కారం కుర్చీ మడత పెట్టి సాంగ్ లోని హుక్ స్టెప్ కు డాన్స్ చేసి సోషల్ మీడియాలో ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే ఇప్పుడు ఇదే సాంగ్ కు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆయన సతీమణి అనుష్క శర్మ స్టెప్పులేశారు. కుర్చీ మడత పెట్టి సాంగ్ హుక్ స్టెప్ చేశారు. అయితే ఇది నిజం కాదు. విరాట్, అనుష్క  డాన్స్ చేసిన వీడియోను మహేష్ సాంగ్ తో ఎడిట్ చేశారు. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విరాట్ కోహ్లీ, అనుష్క డాన్స్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..