మరోసారి విలన్‏గా విజయ్ సేతుపతి… ఆ స్టార్ హీరోకు ధీటుగా రానున్న రాయనం.. ఆ హీరో ఎవరంటే..

Vijay Sethupathi : విజయ్ సేతుపతి.. ఈ తమిళ్ స్టార్ హీరోకు ఇప్పుడు టాలీవుడ్‏లో కూడా ఫాలోయింగ్ భారీగానే ఉంది. మెగా హీరో వైష్ణవ్ తేజ్...

మరోసారి విలన్‏గా విజయ్ సేతుపతి... ఆ స్టార్ హీరోకు ధీటుగా రానున్న రాయనం.. ఆ హీరో ఎవరంటే..
Vijay Sethupati
Follow us
Rajitha Chanti

|

Updated on: May 21, 2021 | 10:15 PM

Vijay Sethupathi : విజయ్ సేతుపతి.. ఈ తమిళ్ స్టార్ హీరోకు ఇప్పుడు టాలీవుడ్‏లో కూడా ఫాలోయింగ్ భారీగానే ఉంది. మెగా హీరో వైష్ణవ్ తేజ్… కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఉప్పెన సినిమాతో విలన్‏గా రాయనం పాత్రలో నటించాడు విజయ్. ఈ సినిమాతో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఈ స్టార్ హీరో. విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటనకు మంచి గుర్తింపు లభించింది. తాజాగా ఈ హీరో ఇప్పుడు మరోసారి విలన్ గా నటించబోతున్నాడట.. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాలో. మరీ ఆ విశేషాలెంటో తెలుసుకుందామా…

కమల్ హాసన్.. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఇండియన్ 2 మూవీ చేస్తున్నాడు. అయితే ఈ మూవీ షూటింగ్ లో ప్రమాదం జరగడంతో ఈ సినిమా తాత్కలికంగా ఆగిపోయింది. ఇక ఆ తర్వాత కమల్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దృష్టి పెట్టాడు. అయితే ఎన్నికల్లో కమల్ హాసన్ ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయాడు. దీంతో మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాడు. “ఖైదీ”, “మాస్టర్‌” వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో “విక్రమ్‌” సినిమా చేయనున్నాడు కమల్. పొలిటికల్ సెటైరికల్ గా తెరకెక్కుతన్న ఈ చిత్రంలో విక్రమ్‌కు ప్రతినాయకుడి పాత్రలో విజయ్‌ సేతుపతి నటించనున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి తో పాటు మరో కీలక పాత్రలో ఫాహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన ఈ టీజర్ అటు కోలీవుడ్ తోపాటు ఇటు టాలీవుడ్ లోనూ… సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా… కరోనా సెకండ్ వేవ్ తగ్గగానే స్టార్ట్ చేయబోతున్నారట.

Also Read: తన సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేయించిన అల్లు అర్జున్.. స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన బన్నీ..

ప్రాణ స్నేహితులు కలుసుకున్నారు.. వాళ్లిద్దరిని చూస్తుంటే ముచ్చటేసింది.. రజినీ-మోహన్ బాబుపై మంచు లక్ష్మి ట్వీట్..

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా ?

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!