Liger Twitter Review: ‘లైగర్’ ట్విట్టర్ రివ్యూ ఇదే.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే.!
దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ లైగర్ రిలీజ్ అవుతుండటంతో సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి...
విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన సినిమా ‘లైగర్’. ఈ చిత్రం ప్యాన్ ఇండియా మూవీగా ఆగష్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ రిలీజైన ఈ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన లైగర్‌లో మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా యూఎస్‌లో ఈ మూవీ ప్రీమియర్స్ పడగా.. రౌడీ ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. మరి లైగర్‌తో విజయ్ దేవరకొండ అంచనాలను అందుకున్నాడో.? లేదో.? ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమా ఫస్ట్ హాఫ్ మెంటల్ మాస్ అని.. హీరో విజయ్ దేవరకొండ లుక్స్ అదిరిపోయాయని ఫ్యాన్స్ అంటున్నారు. మరోసారి రమ్యకృష్ణ నటనతో ఆకట్టుకుందని.. అనన్య పాండే తన పాత్ర పరిధికి నటించి మెప్పించిందని చెబుతున్నారు. కథ, కథనం బాగుండగా.. బీజీఎం అదిరిపోయిందని.. ఇంటర్వెల్ బ్లాగ్ పూరి మార్క్ చూపించారని కొంతమంది అభిమానులు ట్వీట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
Good First Half
(Ramya krishna) Mother (VijayDevarakonda) son scenes superb, excellent writing by @purijagan minute minute Massss Scenes with dialogues
Fight scenes and bgm Mass
First 30 mins Ramp
Pre interval scenes Puri Sir Mark
— . (@barbaarikk) August 24, 2022
ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపించినా.. ఆ తర్వాత వచ్చే ఎంగేజింగ్ సీన్స్ బాగున్నాయని.. ఈ సినిమా మాస్‌కు ఫుల్ మీల్స్ అని.. మంచి కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ అంటూ లైగర్‌పై మరికొంతమంది అభిమానులు తమ రివ్యూలలో పేర్కొన్నారు.
#Liger A Good Mass Commercial Entertainer?
The 1st half is somewhat slow and could’ve been better but is pretty engaging. Feast for masses. General audience will like it too
Rating: 3.25/5
— Laughter (@RylBengalTiger) August 24, 2022
మార్షల్ ఆర్ట్స్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ మూవీని దర్శకుడు పూరి జగన్నాధ్ బ్రూస్ లీకి అంకితమిచ్చారని.. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ దేవరకొండ.. అంతకుమించి అద్భుతమైన ఇంట్రడక్షన్ సీన్ ఇచ్చారని కొందరు అంటున్నారు. చూడాలి మరి దేవరకొండ మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తాడో.?
#Liger Review:
A Martial Arts Film type introduction credit scene ?
Looks like a tribute to Bruce Lee ?#VijayDeverakonda‘s Best Introduction Scene after #Arjunreddy ?
Puri getting into the plot ?
BGM Is Top-Notch ?#LigerReview #WaatLagaDenge #LigerSaalaCrossbreed
— Kumar Swayam (@KumarSwayam3) August 24, 2022
#Liger Very Good 1 st half ??? Dont belive in negative reviews puri mark with vijay performance super
— Rajesh Ravanasura (@Rajeshraaj15) August 25, 2022
#Liger #VijayDevarakonda #PuriJagannadh Amazing movie , MMA fights by VD is awesome ??? USA ?? talk Industry Hit ???? pic.twitter.com/tDgQSmtXEJ
— prashanth gudi (@prashanth_gudi) August 25, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం..