Vijay Deverakonda: సమంతకు తెలియకుండానే తనతోనే రీల్ చేసిన విజయ్ దేవరకొండ.. సర్‏ప్రైజ్ ఇచ్చేశాడు..

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. "నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే .. " అంటూ సాగిన ఈ పాట యూత్ ను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Vijay Deverakonda: సమంతకు తెలియకుండానే తనతోనే రీల్ చేసిన విజయ్ దేవరకొండ..  సర్‏ప్రైజ్ ఇచ్చేశాడు..
Vijay, Samantha
Follow us
Rajitha Chanti

| Edited By: seoteam.veegam

Updated on: May 18, 2023 | 6:51 PM

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. సమంత జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఖుషి. డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల సమంత అనారోగ్యం భారిన పడడంతో షూటింగ్ కాస్త్ లేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. “నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే .. ” అంటూ సాగిన ఈ పాట యూత్ ను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఈ క్రమంలోనే ఈ పాటకు విజయ్ రీల్ చేశాడు. అంతేకాదు.. ఆ వీడియోను సమంతకు తెలియకుండానే చేసి నెట్టింట షేర్ చేశారు. నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే అంటూ లిరిక్స్ తగ్గట్టు విజయ్ .. సమంతతో ఆ రీల్ చిత్రీకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఈ సినిమాపై విజయ్… ఇటు సమంత ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. చాలా కాలం తర్వాత సామ్, లైగర్ తర్వాత విజయ్ నటించిన అందమైన ప్రేమకథ కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తుడంగా.. జయరామ్, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిషోర్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. మలయాళీ సినిమా హృదయం ఫేమ్ హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?