Uppena: చెర్రీ రికార్డును బ్రేక్‌ చేసిన ‘ఉప్పెన’ వైష్ణవ్‌ తేజ్‌.. ఇంతకీ ఈ యంగ్‌ హీరో సాధించిన ఆ ఘనత ఏంటంటే..

Uppena Fame Vaishnav Tej New Record: 'ఉప్పెన' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌. తొలిసినిమానే అయినా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడీ యంగ్‌ హీరో. ఇక...

Uppena: చెర్రీ రికార్డును బ్రేక్‌ చేసిన 'ఉప్పెన' వైష్ణవ్‌ తేజ్‌.. ఇంతకీ ఈ యంగ్‌ హీరో సాధించిన ఆ ఘనత ఏంటంటే..
Follow us

|

Updated on: Feb 18, 2021 | 12:06 PM

Uppena Fame Vaishnav Tej New Record: ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌. తొలిసినిమానే అయినా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడీ యంగ్‌ హీరో. ఇక ప్రస్తుతం ‘ఉప్పెన’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తోంది. కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే ఏకంగా రూ.43 కోట్ల నెట్‌ వసూలు చేసి బ్లాక్‌ బస్టర్‌ దిశగా దూసుకెళుతోంది. ఇక ఈ సినిమాతో హీరో వైష్ణవ్‌ తేజ్‌ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. తొలిసినిమాతోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన హీరోల జాబితాలో వైష్ణవ్‌ మొదటి స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో డెబ్యూ హీరో అత్యధిక వసూళ్లు రాబట్టిన రికార్డు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్ పేరున ఉంది. ‘చిరుత’ సినిమాతో చెర్రీ ఈ ఘనత సాధించాడు. అయితే ప్రస్తుతం వైష్ణవ్‌ ఈ రికార్డును తిరగరాశాడు. ఇక వైష్ణవ్‌ రికార్డు కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాలేదు. బాలీవుడ్‌లోనూ హృతిక్‌ రోషన్‌ పేరిట ఉన్న డెబ్యూ రికార్డును కూడా బ్రేక్‌ చేశాడీ యంగ్‌ హీరో. మరి వైష్ణవ్‌ తర్వాతి చిత్రాలకు మార్కెట్‌ ఎంతలా పెరుగుతుందో చూడాలి. ఇదిలా ఉంటే వైష్ణవ్‌ తేజ్ రెండో చిత్రం క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

Also Read: Ramanaidu Death Anniversary: మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు ఆరవ వర్ధంతి నేడు

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు