Celebrity Social Post: సోషల్ మీడియాలో ముద్దుగుమ్మల హల్చల్.. కీర్తి సురేష్ అలా.. ఆషికా ఇలా..

బ్లాక్ అండ్ వైట్ చీరలో కీర్తి సురేష్ మరింత అద్బుతంగా మెరిసింది. అలాగే అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆషికా.. చాలా కాలం తర్వాత క్రేజీ ఫోటోస్ పంచుకుంది. ఇన్నాళ్లు నెట్టింట సైలెంట్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యింది. మరోవైపు రాశీ ఖన్నా బ్లాక్ డ్రెస్ లో బంగారు నగలతో మెరిసిపోతుండగా.. చీరకట్టులో నేహాశెట్టి మరోసారి అందమైన ఫోటోస్ షేర్ చేసింది. ఇక మన తారలు పంచుకున్న అప్డేట్స్, ఫోటోస్ పై ఓ లుక్కెయ్యండి.

Celebrity Social Post: సోషల్ మీడియాలో ముద్దుగుమ్మల హల్చల్.. కీర్తి సురేష్ అలా.. ఆషికా ఇలా..
Celebrity Social Look
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 14, 2023 | 6:13 PM

సోషల్ మీడియాలో సినీ తారలు ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పక్కర్లేదు. నిత్యం లేటేస్ట్ అప్టే్ట్స్.. ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్‏లో ఉంటున్నారు. ఇక తాజాగా గురువారం టాలీవుడ్ టూ బాలీవుడ్ ముద్దుగుమ్మలు నెట్టింట షేర్ చేసిన అప్డేట్స్ ఏంటో చూద్దాం. బ్లాక్ అండ్ వైట్ చీరలో కీర్తి సురేష్ మరింత అద్బుతంగా మెరిసింది. అలాగే అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆషికా.. చాలా కాలం తర్వాత క్రేజీ ఫోటోస్ పంచుకుంది. ఇన్నాళ్లు నెట్టింట సైలెంట్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యింది. మరోవైపు రాశీ ఖన్నా బ్లాక్ డ్రెస్ లో బంగారు నగలతో మెరిసిపోతుండగా.. చీరకట్టులో నేహాశెట్టి మరోసారి అందమైన ఫోటోస్ షేర్ చేసింది. ఇక మన తారలు పంచుకున్న అప్డేట్స్, ఫోటోస్ పై ఓ లుక్కెయ్యండి.

కీర్తి సురేషే లేటేస్ట్ ఫోటోషూట్..

ఇవి కూడా చదవండి

ఆషిక రంగనాథ్ ఫోటోస్..

గౌరి కిషన్ బ్లాక్ సూట్ ఫోజులు..

రాశీ ఖన్నా క్రేజీ పిక్స్..

స్విమ్మింగ్ పూల్ లో అలియా రిలాక్స్..

చీరకట్టులో మయ చేస్తోన్న నేహశెట్టి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.