Lavanya Tripathi: విశాఖలో సందడి చేసిన లావణ్య త్రిపాఠి.. బీచ్‌ శుభ్రం చేసిన బ్యూటీ

హీరోయిన్ లావణ్య త్రిపాఠితో పాటు వైజాగ్ వాలంటీర్స్ వై.ఎం.సి వద్ద విస్తృతంగా బీచ్ ని పరిశుభ్రం చేశారు. అందమైన విశాఖ నగరంలో మరింత పరిశుభ్రంగా ఉంచాలి అని లావణ్య త్రిపాటి పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 2న డిస్నీ హాట్ స్టార్ రిలీజ్ కాబోతున్న మిస్ ఫర్ఫెక్ట్ వెబ్ సిరీస్‌ను అందురు చూడాలి అని తెలిపింది లావణ్య.

Lavanya Tripathi: విశాఖలో సందడి చేసిన లావణ్య త్రిపాఠి.. బీచ్‌ శుభ్రం చేసిన బ్యూటీ
Lavanya Tripathi
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 28, 2024 | 1:16 PM

విశాఖ బీచ్ లో సందడి చేసింది టాలీవుడ్ అందాలా తార లావణ్య త్రిపాఠి. జాతీయ పరిశుభ్రత దినోత్సవ సందర్భంగా బీచ్ క్లీనర్ చేపట్టింది లావణ్య త్రిపాటి. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో పాటు వైజాగ్ వాలంటీర్స్ వై.ఎం.సి వద్ద విస్తృతంగా బీచ్ ని పరిశుభ్రం చేశారు. అందమైన విశాఖ నగరంలో మరింత పరిశుభ్రంగా ఉంచాలి అని లావణ్య త్రిపాటి పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 2న డిస్నీ హాట్ స్టార్ రిలీజ్ కాబోతున్న మిస్ ఫర్ఫెక్ట్ వెబ్ సిరీస్‌ను అందురు చూడాలి అని తెలిపింది లావణ్య.  ఈ వెబ్ సిరీస్ లో పరిశుభ్రత పట్ల అంకితభావం కలిగిన మహిళగా నటించారు లావణ్య.

తను నటిచింన వెబ్ సీరీస్ హాట్ స్టార్ స్పెషల్ “మిస్ పెర్ఫెక్ట్ ” ప్రమోషన్ లో భాగంగా బీచ్ క్లీన్ కార్యక్రమం లో లావణ్య త్రిపాఠి పాల్గొన్నారు. వైజాగ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బీచ్ క్లీనింగ్ కార్య క్రమం లో మిస్ పర్ఫెక్ట్ టీం, డిస్నీ హాట్ స్టార్ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమంలో బాగస్వాములు అయ్యారు..ఈ సంధర్బంగా లావణ్య త్రిపాఠి  మాట్లాడుతూ వైజాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని అనేక సూపర్ హిట్ సినిమాలు ఇక్కడే షూట్ చేశారని గుర్తు చేసుకుంది. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలతో పాటు నగరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సూచించింది. అలాగే బీచ్ క్లీనింగ్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా వుందని తెలిపింది లావణ్య త్రిపాఠి.

లావణ్య త్రిపాఠీ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు