Balakrishna : “మీ అకుంఠిత దీక్షకు నా సలాం”..ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బాలయ్య

ఈ రోజు ముస్లిం  పవిత్రమైన రోజు.. నేడు రంజాన్ పర్వదినంగా.. 30 రోజులు నీమనిష్ఠలతో దీక్ష ఉండి ఎంతో పవిత్రంగా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు ముసల్మాన్ సోదరులు.

Balakrishna : మీ అకుంఠిత దీక్షకు నా సలాం..ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బాలయ్య
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: May 03, 2022 | 12:12 PM

ఈ రోజు ముస్లిం  పవిత్రమైన రోజు.. నేడు రంజాన్( Ramzan) పర్వదినం.. 30 రోజులు నీమనిష్ఠలతో దీక్ష ఉండి ఎంతో పవిత్రంగా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు ముసల్మాన్ లు. నేడు రంజాన్ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు సినిమా తారలు, రాజకీయ ప్రముఖులు. ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ( Balakrishna ) ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో బైట్ ను షేర్ చేశారు. ఈవీడియోలో బాలయ్య మాట్లాడుతూ.. “ముస్లీమ్ సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. మాత గురువు మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరిస్తూ.. 30 రోజులు కఠోర ఉపవాస దీక్షను పూర్తి చేసిన మీ అకుంఠిత దీక్షకు నా సలాం.. ఒక వైపు ఆధ్యాత్మికత.. మరో వైపు సర్వమాన సమానత్వం సేవాభావం చాటి చెప్పేదే రంజాన్. ఈ రంజాన్ పర్వదినం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అందరు సుఖసంతోషాలతో ఉండాలని.. మనకు మంది భవిషత్తును ప్రసాదించాలని కోరుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ” అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు బాలయ్య.

బాలయ్యతోపాటు మెగాస్టార్ చిరంజీవి కూడా రంజాన్ సందర్భంగా ముస్లీమ్ లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అలాగే తారక్, వెంకటేష్, కళ్యాణ్ రామ్,రవితేజ,నాని, హీరోయిన్ రీతువర్మ, ఈషా రెబ్బ ఇలా పలువురు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarkaru Vaari Paata : ‘సర్కారు వారి పాట’ను వాడేసిన హైదరాబాద్ సిటీ పోలీసులు..

F3 Movie: హాట్ సమ్మర్‌లో నవ్వులు పూయించడానికి రెడీ అవుతున్న ‘ఎఫ్3’.. ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే

Upasana konidela : 150 వృద్ధాశ్రమాలకు చేయూతనందిస్తున్న రామ్ చరణ్ సతీమణి..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?