AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkaru Vaari Paata : ‘సర్కారు వారి పాట’ను వాడేసిన హైదరాబాద్ సిటీ పోలీసులు..

హైదరాబాద్ సిటీ పోలీసులు(Hyderabad City Police)అప్డేట్ అయ్యారు. సీట్ బెల్ట్ పెట్టుకోండి, హెల్మెట్ ధరించండి అని ఎన్ని కార్యక్రమాలు నిర్వహించి చెప్తున్నా.. ఫైన్స్ విధిస్తున్నా..

Sarkaru Vaari Paata : 'సర్కారు వారి పాట'ను వాడేసిన హైదరాబాద్ సిటీ పోలీసులు..
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: May 02, 2022 | 7:29 PM

Share

హైదరాబాద్ సిటీ పోలీసులు(Hyderabad City Police)అప్డేట్ అయ్యారు. సీట్ బెల్ట్ పెట్టుకోండి, హెల్మెట్ ధరించండి అని ఎన్ని కార్యక్రమాలు నిర్వహించి చెప్తున్నా.. ఫైన్స్ విధిస్తున్నా.. కొంతమంది మాత్రం నిర్లక్షంగా ఉంటున్నారు. చెప్పి చెప్పి విసిగిపోయిన ట్రాఫిక్ పోలీసులు.. సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈమేరకు సినిమాలను కూడా వాడేస్తున్నారు. సినిమాలో నన్నివేశాలను వాడుతూ.. హెల్మెట్ ధరించండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి అంటూ ఏవైర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలోని ఓ సన్నివేశాన్ని కూడా వాడేశారు పోలీసులు.

మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. ఈ ట్రైలర్ లో మహేష్ రౌడీలను హెల్మెట్ తో కొట్టే సీన్ ఉంది. అందులో భాగంగా ఆ హెల్మెట్ ను ఓ విలన్ తలకు పెడతాడు.ఈ వీడియోను షేర్ చేసిన ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్ ధరించండి అంటూ రాసుకొచ్చారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ పై మహేష్ అభిమానులు, నెటిజన్లు రకరకాలు గా రియాక్ట్ అవుతున్నారు. మీ వాడకం సూపర్ సార్ , వీలు దొరికినప్పుడల్లా భలే వాడేస్తున్నారు గా… అంటూ కామెంట్ చేస్తున్నారు. గతంలోనూ ట్రాఫిక్ పోలీసులు సినిమా సన్నివేశాలను ఇలా ఏవైర్నెస్ కోసం ఉపయోగించారు.

మరిన్ని ఇక్కడ చదవండి 

Sarkaru Vaari Paata: మహేష్ మొదట చెప్పనున్న ఈ డైలాగ్ ఇప్పుడు క్రేజీగా మారి ఫ్యాన్స్ చేత విజిల్స్ కొట్టిస్తుంది..

Ananya Nagalla:చూపుతిప్పుకోనివ్వని అందాల ముద్దుగుమ్మ అనన్య.. చీరకట్టులో మత్తెక్కిస్తున్న కలువ కళ్ల చిన్నది..

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ వచ్చేసింది.. ఇరగదీసిన మహేష్ బాబు

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్