AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడ సినిమారా సామి..! థియేటర్స్‌లో డబుల్ డిజాస్టర్.. కానీ ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..

ఇటీవల కాలంలో ఓటీటీలో బోల్డ్, రొమాంటిక్, మిస్టరీ, సస్పెన్స్ చిత్రాలు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకున్న పలు చిత్రాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై మంచి రెస్పాన్స్ వస్తుంది. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన భారీ బడ్జెట్ చిత్రాలు కేవలం నెల రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తున్నాయి..

ఇదెక్కడ సినిమారా సామి..! థియేటర్స్‌లో డబుల్ డిజాస్టర్.. కానీ ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
Movie
Rajeev Rayala
|

Updated on: Jun 01, 2025 | 3:50 PM

Share

ఓటీటీలో సినిమాలకు కొదవే లేదు ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రకరకాల జోనర్స్ లో సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. థియేటర్స్ లో వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలై భారీ విజయాలను అందుకుంటున్నాయి. తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు అదరగొడుతున్నాయి. థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో మంచి టాక్ సొంతం చేసుకుంటున్నాయి. థియేటర్స్ లో డిజాస్టర్ అయిన సినిమాలు ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంటున్నాయి.

అలానే ఇప్పుడు ఓ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది. థియేటర్స్ లో డబుల్ డిజాస్టర్ అయ్యింది. అంతేకాదు భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా థియేటర్ పేక్షకులను దారుణంగా నిరాశపరిచింది. కానీ ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.. బాలీవుడ్ లో తెరకెక్కిన బెల్ బాటమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా రూ. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది.

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా 2021 ఆగస్టు 19న విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కరోనా నుంచి కోలుకునే సమయంలో విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. రూ.150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘బెల్‌ బాటమ్‌’ మొదటి రోజున కేవలం రూ.2.75 కోట్లు సంపాదించింది. ఈ సినిమా 1980ల నేపథ్యంలో జరుగుతుంది. వాణి కపూర్ అక్షయ్ భార్యగా యాక్ట్‌ చేసింది. హుమా ఖురేషి, ఆదిల్ హుస్సేన్, అనిరుద్ధ్ డేవ్ కూడా కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆట్టుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే