AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేడం సార్ మేడం అంతే.. చంద్రముఖిలో వడివేలు భార్య.. బయట మాత్రం బీభత్సం

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో చంద్రముఖి ఒకటి. 2005లో విడుదలైన ఈ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకుంది. బి. వాసు దర్శకత్వం వహించిన ఈ హర్రర్ కామెడీ చిత్రంలో నయనతార, జ్యోతిక, ప్రభు, వడివేలు, వినీత్, నాజర్ కీలకపాత్రలు పోషించారు.

మేడం సార్ మేడం అంతే.. చంద్రముఖిలో వడివేలు భార్య.. బయట మాత్రం బీభత్సం
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 01, 2025 | 4:02 PM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో చంద్రముఖి ఒకటి. రజినీకాంత్ నటించిన ఏకైక హారర్ మూవీ ఇది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజినీకాంత్ తోపాటు ఈ మూవీలో జ్యోతిక తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చంద్రముఖిగా ఆమె నటన అద్భుతం.. ఇప్పటికీ చంద్రముఖి అంటే ఆమె గుర్తుకువస్తుంది. ఎన్ని హారర్ సినిమాలు వచ్చినా చంద్రముఖి సినిమాను బీట్ చేయలేవు. 2005లో విడుదలైన ఈ సినిమా మలయాళంలో తెరకెక్కిన మణిచిత్రతాయు అనే సినిమాకు రీమేక్. తమిళ్ తో పాటు తెలుగులోనూ డబ్ అయ్యింది ఈ మూవీ. ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలో వడివేలు తన కామెడీతో కడుపుబ్బా నవ్వించారు.

ముఖ్యంగా వడివేలును ఆయన భార్యను రజినీకాంత్ ఓ ఆ ఆట ఆదుకుంటాడు. ఈ టీజింగ్ సీన్స్ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టి నవ్విస్తాయి. అయితే ఈ సినిమాలో వడివేలు భార్యగా నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఆమె ఎవరు.? ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే స్టన్ అవుతారు. ఆమె పేరు సోర్నా మాథ్యూ . చంద్రముఖి తర్వాత సౌత్ సోర్నా మాథ్యూకి చెప్పుకోదగ్గ సినిమా అవకాశాలు రాలేదు..

ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో సోర్నా మాథ్యూ మెల్లగా సినిమాలకు దూరం అయ్యింది. పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. సోషల్ మీడియాలో సోర్నా మాథ్యూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. పెళ్లి చేసుకొని భర్త పిల్లలతో కలిసి విదేశాల్లో సెటిల్ అయ్యింది ఈ బ్యూటీ. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫ్యామిలీ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అప్పటికీ ఇప్పటికీ ఆమె చాలా మారిపోయింది. ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు. అంతే కాదు తన అందాలతో అభిమానులను కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇంకెందుకు ఆలస్యం ఈ చిన్నదాని ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు