Allu Arjun : అల్లు అర్జున్ కేసు డీటైల్స్ ఇవే..

పుష్ప 2 విడుదల సందర్భంగా సంద్యథియేటర్ కు సినిమా చేసేందు వెళ్లారు అల్లు అర్జున్. ఆ సమయంలో ఆయనను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున అక్కడికి వచ్చారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాలపాలు అయ్యాడు.

Allu Arjun : అల్లు అర్జున్ కేసు డీటైల్స్ ఇవే..
Allu Arjun
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 24, 2024 | 11:32 AM

అల్లు అర్జున్ ను పోలీసులు విచారిస్తున్నారు. సంద్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అల్లు అర్జున్ ను విచారిస్తున్నారు పోలీసులు. పుష్ప 2 విడుదల సందర్భంగా సంద్యథియేటర్ కు సినిమా చేసేందు వెళ్లారు అల్లు అర్జున్. ఆ సమయంలో ఆయనను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున అక్కడికి వచ్చారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాలపాలు అయ్యాడు. దాంతో పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. తాజాగా మరోసారి అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు.

చిక్కడపల్లి పీఎస్‌కు వెళ్లారు అల్లు అర్జున్‌.  అల్లు అర్జున్‌తోపాటు తండ్రి అల్లు అరవింద్‌, మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా పోలీస్టేషన్ కు వెళ్లారు.  చిక్కడపల్లి పీఎస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  సంధ్య ధియేటర్ ఘటనపై స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు.  అల్లు అర్జున్‌కి BNS సెక్షన్‌ 35(3) కింద నోటీసులు జరీ చేశారు పోలీసులు.  అర్జున్‌ను చిక్కడపల్లి ఏసీపీ రమేష్, సీఐ రాజు నాయక్ విచారిస్తున్నారు.  సంధ్య ధియేటర్‌ ఘటనలో ఏ11గా అల్లు అర్జున్ ఉన్నారు.  హైకోర్టు ఆదేశాలతోనే ఇవాళ అల్లు అర్జున్‌ విచారణ జరుగుతుంది. అల్లు అర్జున్ ను విచారించేందుకు 20 ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు పోలీసులు. ఆ ప్రశ్నలు ఇవే

– థియేటర్‌కి వస్తున్నట్టు మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు..? – రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా? – పర్మిషన్ నిరాకరించినట్టు మీకు ఎవరూ చెప్పలేదా? – మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్‌కు వచ్చారు? – రేవతి చనిపోయిన సంగతి మీరు థియేటర్లోనే ఉన్నపుడు తెలియదా? – ఏసీపీ, సీఐ మిమ్మల్ని కలిసింది నిజం కాదా? – మీతో వచ్చిన బౌన్సర్లు ఎంతమంది? ఎక్కడి నుంచి వచ్చారు? – అభిమానుల మీద దాడి చేసిన బౌన్సర్ల వివరాలు ఏంటి? – ప్రెస్‌మీట్‌లో మీరు చెప్పిన విషయాలపై వివరణ ఏంటి? – ఓ మహిళ చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది? – మీరు 2:45 గంటలు థియేటర్‌లో ఉన్నది వాస్తవం కాదా? – 850 మీటర్లు ఎందుకు రోడ్‌షో చేశారు? – వెళ్లేటప్పుడు మళ్లీ అభివాదం ఎందుకు చేయాల్సి వచ్చింది..?

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ