Tollywood: ఈ వారం మస్త్ మజా.. థియేటర్‌, ఓటీటీల్లో రానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే

ఈ వారం థియేటర్‌/ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్ మీ కోసం....

Tollywood: ఈ వారం మస్త్ మజా.. థియేటర్‌, ఓటీటీల్లో రానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే
This Week Releases
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 30, 2023 | 6:39 PM

ఈ ఏడాది పొంగల్‌కి సీనియర్ హీరోలు బాలయ్య, చిరు థియేటర్లకు సంబరాలు తెచ్చారు. అటు విజయ్, అజిత్ కూడా డబ్బింగ్ సినిమాలతో ఓ మోస్తారుగా ఆకట్టుకున్నారు. ఇక ఈవారం వచ్చిన షారుక్ ఖాన్ సినిమా పఠాన్ సైతం బాగానే ఆకట్టుకుంది. ఇక ఫిబ్రవరిలో కొత్త సినిమాలు ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్దమయ్యాయి. అటు ఓటీటీలలో సైతం ఈ వీక్ మంచి సినిమాలు, వెబ్ సిరిస్‌లు రిలీజ్ అవుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి…

థియేటర్‌లో విడుదల అవ్వనున్న తెలుగు సినిమాలు:

  • సందీప్ కిషన్, విజయ్‌ సేతుపతి, వరుణ్‌ సందేశ్‌ గౌతమ్‌ మేనన్‌, దివ్యాంశ కౌశిక్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌,  అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన మైఖేల్‌ మూవీ ఫిబ్రవరి 3న థియేటర్లలో విడుదల అవ్వనుంది.
  •  సుహాస్‌, టినా శిల్ప రాజ్‌, ఆషిశ్‌ విద్యార్థి  కీ రోల్స్‌లో నటించిన ‘రైటర్‌ పద్మభూషణ్‌’ కూడా ఫిబ్రవరి 3న సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుంది.
  • పూర్ణ, సాక్షి చౌదరి, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం.. సువర్ణ సుందరి. ఎన్నో వాయిదాల అనంతరం ఈ సినిమాను ఫిబ్రవరి 3న థియేటర్లలోకి తీసుకువస్తున్నారు.
  • త్రిగుణ్‌, మేఘా ఆకాశ్‌ , మాయ ప్రీతి, అజయ్‌ కథుర్వార్‌ కీ రోల్స్‌లో నటించిన మూవీ ప్రేమదేశం. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 3న ఫేట్ టెస్ట్ చేసుకోనుంది.
  • అర్జున్‌ దాస్‌, అనికా సురేంద్రన్‌, సూర్య వాశిష్ట నటించిన సినిమా బుట్టబొమ్మ. ఈ మూవీ ఫిబ్రవరి 4న విడుదల అవ్వనుంది.

 ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌ 

  • హాలీవుడ్ మూవీ పమీలా : జనవరి 31
  • వెబ్‌సిరీస్‌ గంతర్స్‌ మిలియన్స్‌  : ఫిబ్రవరి 1
  • ట్రూ స్పిరిట్‌ మూవీ :   ఫిబ్రవరి 3
  • వెబ్‌సిరీస్‌ క్లాస్‌ (సీజన్‌-1) :  ఫిబ్రవరి 3
  • స్ట్రామ్‌ బాయిల్‌ మూవీ : ఫిబ్రవరి 3
  • హాలీవుడ్‌ మూవీ ఇన్‌ఫయీస్టో : ఫిబ్రవరి 3
  •  వైకింగ్‌ ఊల్ఫ్‌ మూవీ : ఫిబ్రవరి 3

సోనీలివ్

  • హిందీ మూవీ జహనాబాద్‌ ఆఫ్ లవ్‌ అండ్‌ వార్‌ : ఫిబ్రవరి 3

డిస్నీ+హాట్‌స్టార్‌

  • హాలీవుడ్‌ మూవీ బ్లాక్‌ పాంథర్‌ వాఖండా ఫరెవర్‌ :  ఫిబ్రవరి 1
  • తమిళ్‌ మూవీ సెంబి  : ఫిబ్రవరి 3

ఆహా

  • మోస్ట్ అవైటెడ్ అన్‌స్టాపబుల్‌ పవన్‌ కల్యాణ్‌ ఎపిసోడ్‌-1 :  ఫిబ్రవరి 3

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?