AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రాశుల వారికీ బ్యాడ్ టైమ్ స్టార్ట్.. జాగ్రత్తగా ఉండండి.. లేదంటే ఇక చుక్కలే!

ఈ ఫిబ్రవరి నెలలో బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే, ఈ ప్రభావం 12 రాశులపైన పడనుంది. మరి, ముఖ్యంగా మూడు రాశుల వారి జీవితంలో కొత్త కష్టాలు మొదలవ్వనున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వారికీ బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 05, 2026 | 1:03 PM

Share
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, రాశులు తమ స్థానాలను మార్చుకుంటాయి. అప్పుడు ఆ ప్రభావం మొత్తం 12 రాశుల వారి పైన పడుతుంది. దాని వలన కొందరికి అనుకూలంగా ఉంటే, ఇంకొందరికి ప్రతి కూలంగా ఉంటుంది.

1 / 5
ఇక ఇప్పుడు బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇక అదే సమయంలో  శని, రాహు, బుధుడు కలవనున్నారు. ఈ స్థానం మారినప్పుడు కొన్నిరాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికీ కష్టాలు మొదలవ్వనున్నాయి.

2 / 5
కర్కాటక రాశి: బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ రాశి వారికీ ప్రతి కూలంగా ఉంటుంది. జీవితంలో మానసికంగా బాధ పడతారు. ఇక ఈ సమయంలో అస్సలు తొందరపడకండి లేదంటే మీకే నష్టం జరుగుతుంది. కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునేవాళ్లు ఇది మంచి సమయం కాదని గ్రహించండి.

3 / 5
మీన రాశి:  బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశించినప్పుడు జీవితంలో ముందుకు వెళ్ళగలమా అని ఆందోళనలో ఉంటారు. కొత్త ఉద్యోగం కోసం ఇప్పుడే ప్రయత్నాలు చేయకండి. అలాగే, డబ్బులు ఖర్చు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి,

4 / 5
తుల రాశి: బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ రాశి వారికి పెద్ద సవాళ్లే ఎదురురవుతాయి. ఇక ఇదే సమయంలో ఆర్థిక సమస్యలు కూడా ఎదురవుతాయి. ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!