నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. చిరు సినిమాపై ఖుష్బు రివ్యూ
సంక్రాంతికి విడుదలైన చిరంజీవి "మనశంకర వరప్రసాద్" సినిమాపై కోలీవుడ్ నటి ఖుష్బూ "నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్" అంటూ ప్రశంసలు కురిపించారు. చిరు, వెంకటేష్, నయనతారల నటనకు ముగ్దురాలైన ఖుష్బూ, మెగాస్టార్ మమ్మల్ని మరింత అలరించాలని ఆకాంక్షించారు.సంక్రాంతికి విడుదలైన చిరంజీవి "మనశంకర వరప్రసాద్" సినిమాపై కోలీవుడ్ నటి ఖుష్బూ "నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్" అంటూ ప్రశంసలు కురిపించారు. చిరు, వెంకటేష్, నయనతారల నటనకు ముగ్దురాలైన ఖుష్బూ, మెగాస్టార్ మమ్మల్ని మరింత అలరించాలని ఆకాంక్షించారు.
మెగాస్టార్ చిరంజీవి “మనశంకర వరప్రసాద్” చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై తెలుగు ప్రేక్షకులను, సినీ ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాపై కోలీవుడ్ సీనియర్ నటి ఖుష్బూ తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. “నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్” అంటూ ఆమె ఒకే వాక్యంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమాలతో పాటు రాజకీయాలు, సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండే ఖుష్బూ, చిరంజీవి చిత్రాన్ని వీక్షించిన అనంతరం ట్వీట్ చేశారు. “వాట్ ఏ ఎంటర్టైనర్” అంటూ సినిమా తనకు నచ్చిందని పేర్కొన్నారు. “చిరంజీవి తాను ప్రేమించే అభిమానుల కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం చూసి గర్వపడుతున్నాను” అని ఆమె రాశారు.
మరిన్ని వీడియోల కోసం :
బిజీ రోడ్డుపై ఆటో స్టంట్స్.. పోలీసుల ముందే ఓవరాక్షన్!
ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో
పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు
నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

