కల్కి 2లో హీరోయిన్‌గా సాయి పల్లవి దాదాపు ఫైనల్ వీడియో
సాయి పల్లవి అరుదైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని, ఈ తరం నటీమణులలో ప్రత్యేక స్థానాన్ని పొందారు. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా, ఆమె నటనకు ప్రాధాన్యతనిస్తూ ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటున్నారు. రామాయణంలో సీతగా నటిస్తున్న సాయి పల్లవి, కల్కి 2లో దీపికా పదుకొనే స్థానాన్ని భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. తక్కువ రెమ్యూనరేషన్, డేట్స్ విషయంలో సౌలభ్యం ఆమె ప్రత్యేకతలు.
సాయి పల్లవి ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అరుదైన అదృష్టాన్ని సొంతం చేసుకున్నారు. ఈ తరం నటీమణులలో సాయి పల్లవికి మాత్రమే ఇలాంటి క్రేజ్ ఉందని చెప్పొచ్చు. హిట్‌లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా, ఆమె “లేడీ పవర్ స్టార్” ఇమేజ్‌ను పొందారు. తెరపై ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా, తన నటనతో వారిని కూడా కనబడకుండా చేసే ప్రత్యేక శైలి ఆమెది. అందుకే పెద్ద హీరోలు సైతం ఆమెకు గౌరవం ఇస్తారు. సాయి పల్లవి వరుసగా సినిమాలు చేయకపోయినా, ఆమె ఎంపిక చేసుకునే రెండు మూడు ప్రాజెక్టులు భారీ స్థాయిలో ఉంటాయి. ఈ క్రమంలోనే ఆమె ఈవెంట్ చిత్రాలకు అత్యంత అనుకూలమైన నటిగా మారారు. ఇప్పటికే “రామాయణం” చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి, “కల్కి 2” చిత్రంలో దీపికా పదుకొనే స్థానాన్ని భర్తీ చేయడం దాదాపు ఖాయంగా తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
బిజీ రోడ్డుపై ఆటో స్టంట్స్.. పోలీసుల ముందే ఓవరాక్షన్!
ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో
పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు
నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

