AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మూవీ లవర్స్‌కు బిగ్ షాక్.. పదిరోజుల పాటు థియేటర్స్ బంద్.. కారణం ఇదే

ఓటీటీలు వచ్చాకా థియేటర్స్ కు పెద్ద సంఖ్యంలో జనాలు రావడంలేదు అని గతంలో చాలా మంది ఆరోపించారు. అలాగే సినిమా నచ్చితే థియేటర్స్ లో కూడా చూస్తారు అని కొన్ని సినిమాలు నిరూపించాయి. ఇక ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అయినా నెల రోజులకు ఓటీటీల్లో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. దాంతో థియేటర్స్ యాజమాన్యం కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది.

Tollywood: మూవీ లవర్స్‌కు బిగ్ షాక్.. పదిరోజుల పాటు థియేటర్స్ బంద్.. కారణం ఇదే
Tollywood
Rajeev Rayala
|

Updated on: May 15, 2024 | 11:49 AM

Share

ఇండియాలో ఎక్కువగా జనాలను ఆకట్టుకునేవి రెండే రెండు ఒకటి సినిమా, రెండోది క్రికెట్.. సినిమాల విషయానికొస్తే ఇండియా మూవీస్ కు పెద్ద పీట వేస్తుంది. మన సినిమాలు ప్రపంచ వ్యాప్తగా గుర్తింపు తెచుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఓటీటీలు వచ్చాకా థియేటర్స్ కు పెద్ద సంఖ్యంలో జనాలు రావడంలేదు అని గతంలో చాలా మంది ఆరోపించారు. అలాగే సినిమా నచ్చితే థియేటర్స్ లో కూడా చూస్తారు అని కొన్ని సినిమాలు నిరూపించాయి. ఇక ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అయినా నెల రోజులకు ఓటీటీల్లో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. దాంతో థియేటర్స్ యాజమాన్యం కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. దీని నుంచి బయట పడేందుకు ఏకంగా పది రోజుల పాటు థియేటర్స్ ను మూసివేయనున్నారు.

అవును తెలుగు రాష్ట్రాల్లో పదిరోజుల పాటు థియేటర్స్ మూసివేయాలని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. జనాలు బయటకు రావడానికి జడుస్తున్నారు. అక్కడక్కడా వర్షాలు కురిస్తున్నా వాతావరణం పూర్తిగా మారలేదు. మరో వైపు ఎలక్షన్స్ హంగామా నడుస్తుంది. అలాగే ఐపీఎల్ సీజన్ కూడా కావడంతో ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదు.

ప్రేక్షకులు లేక థియేటర్స్ బోసిపోతున్నాయి. దాంతో పరిస్థితులు చక్కబడేంతవరకు థియేటర్స్ మూసివేయాలని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ శుక్రవారం నుంచి పదిరోజుల పాటు తాత్కాలికంగా థియేటర్స్ ను మూసివేస్తున్నటు ప్రకటించారు. పదిరోజుల వరకు సింగిల్ స్క్రీన్స్ తెరుచుకోవు. పరిస్థితులు కాస్త చక్కబడ్డాక తిరిగి థియేటర్స్ ను ఓపెన్ చేయనున్నారు. ఈ వార్త విని సినీ లవర్స్ షాక్ అవుతున్నారు .

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో