Leo Movie Twitter Review: సినిమా నెక్స్ట్ లెవల్.. క్లైమాక్స్ కేక.. లియో మూవీ ట్విట్టర్ రివ్యూ

ఇప్పుడు లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే లియో మూవీ ప్రీమియర్స్ మొదలవ్వడంతో అభిమానులు పెద్ద ఎత్తున సినిమా చూస్తున్నారు. ఇక ఈ సినిమా చూసిన అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. సినిమా ఎలా ఉందో ట్విట్టర్ లో రివ్యూ ఇస్తున్నారు.

Leo Movie Twitter Review: సినిమా నెక్స్ట్ లెవల్.. క్లైమాక్స్ కేక.. లియో మూవీ ట్విట్టర్ రివ్యూ
Leo Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 19, 2023 | 10:31 AM

దళపతి విజయ్ సినిమా కోసం ఆయన అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. విజయ్ లాస్ట్ లవీ వారసుడు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించుకున్నా.. యావరేజ్ గానే నిలిచింది. ఇక ఇప్పుడు లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే లియో మూవీ ప్రీమియర్స్ మొదలవ్వడంతో అభిమానులు పెద్ద ఎత్తున సినిమా చూస్తున్నారు. ఇక ఈ సినిమా చూసిన అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. సినిమా ఎలా ఉందో ట్విట్టర్ లో రివ్యూ ఇస్తున్నారు.

లియో సినిమా అదిరిపోయిందని అంటున్నారు సినిమా చూసిన ఆడియన్స్. అనిరుధ్ మ్యూజిక్ సూపర్ అంటున్నారు. అలాగే విజయ్ యాక్షన్, లోకేష్ డైరెక్షన్ సూపర్ ఉందట. ఇక యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవల్ అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. అలాగే లోకేష్ గత సినిమాలకు లియో సినిమాకు లింక్ ఉందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇక క్లైమాక్స్ వేరే లెవల్ అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.