AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunny Leone: నాకు ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు.. కానీ పిల్లలు కావాలి.. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను.. సన్నీ లియోన్..

సన్నీ లియోన్.. పాన్ ఇండియా సినీప్రియులకు పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్, తెలుగు భాషలలో పలు చిత్రాల్లో స్పెషల్ పాటలతో ఫేమస్ అయ్యింది. సినిమాల్లో గ్లామర్ పాత్రలో మెప్పించినా.. వ్యక్తిగాత జీవితంలో మాత్రం సన్నీ లియోన్ మంచి మనసుకు జనాలు ఫిదా అవుతుంటారు. గతంలో అనాథ అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంటుంది.

Sunny Leone: నాకు ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు.. కానీ పిల్లలు కావాలి.. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను.. సన్నీ లియోన్..
Sunny Leone
Rajitha Chanti
|

Updated on: Aug 29, 2025 | 5:50 PM

Share

సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు సన్నీ లియోన్. తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ఫేమస్ అయ్యింది. తనకు పిల్లలంటే చాలా ఇష్టమని.. కానీ ప్రెగ్నెన్సీ అంటే మాత్రం అస్సలు ఇష్టం లేదంటుంది ఈ అమ్మడు. అయితే అందుకు కారణం కూడా ఉందంటుంది. తాను ఎన్నోసార్లు ఐవీఎఫ్ కు వెళ్లి ఫెయిల్ కావడం.. అనారోగ్యం బారిన పడడంతో ఆమెకు గర్భం దాల్చాలంటే విసుగు వచ్చిందని.. అందుకే ఒక అమ్మాయిని దత్తత తీసుకుని తల్లిగా మారానని అంటుంది. అలాగే సరోగసి ద్వారా మరో ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది. తాజాగా నటి సోహా అలీ ఖాన్ పాడ్ కాస్ట్ కు హజరైన సన్నీలియోన్ ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఇవి కూడా చదవండి : మహేష్ బాబుతో సూపర్ హిట్ మూవీ.. సినిమాలు వదిలేసి గూగుల్‏లో జాబ్.. ఇప్పుడు టాప్ కంపెనీకి CEOగా..

అందులో సన్నీ లియోన్ మాట్లాడుతూ.. “పిల్లలను దత్తత తీసుకోవాలని నా మనసులు చాలా కాలం నుంచి ఉంది. ఐవీఎఫ్ ఫెయిల్ అయిన రోజు దత్తత కోసం అప్లికేషన్ పెట్టుకున్నాం. అప్పుడే ఓ పాపను సెలక్ట్ చేసుకున్నాం. సరోగసికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే.. గర్భం దాల్చి పిల్లల్ని కడుపున మోయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ పద్దతిని ఎంచుకున్నాం. సరోగసి కోసం ఎంచుకున్న మహిళకు వారానికి ఒకసారి డబ్బు చెల్లించేవాళ్లం.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..

ఆమె భర్తకు కూడా డబ్బులు ఇచ్చాం. చాలా ఖర్చు చేశాం. ఆ డబ్బుతో ఆమె పెద్ద ఇల్లు తీసుకుంది. మరోసారి ఘనంగా పెళ్లి చేసుకుంది” అంటూ చెప్పుకొచ్చింది. సన్ని లియోన్ నటుడు డెనియల్ వెబర్ ను 2011లో పెళ్లి చేసుకుంది. వీరు 2017లో నిషా అనే రెండేళ్ల పాపను దత్తత తీసుకున్నారు. 2018లో సరోగసి ద్వారా నోవా, ఆషర్ అనే ఇద్దరు అబ్బాయిలకు తల్లిదండ్రులుగా మారారు.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

ఇవి కూడా చదవండి : గ్లామర్‏లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..