AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ షోలో ఏడ్చేసిన సన్నీలియోన్..

బాలీవుడ్ నటి సన్నీ లియోనీ ఓ షోలో ఏడ్చేశారట. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఓ కార్యక్రమంలో తెలిపారు. పించ్ అనే కార్యక్రమానికి అర్బాజ్ యాంకర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా సన్నీ లియోన్ వచ్చింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీల పోస్ట్‌లపై, ఫొటోలపై నెటిజన్స్ చేసే కామెంట్స్, ప్రశ్నల గురించి చర్చించడం ఈ షో ప్రత్యేకత. అయితే.. ఇందులో భాగంగానే.. అర్బాజ్ ఓ నెటిజన్ సన్నీపై […]

ఓ షోలో ఏడ్చేసిన సన్నీలియోన్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 11, 2019 | 3:10 PM

Share

బాలీవుడ్ నటి సన్నీ లియోనీ ఓ షోలో ఏడ్చేశారట. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఓ కార్యక్రమంలో తెలిపారు. పించ్ అనే కార్యక్రమానికి అర్బాజ్ యాంకర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా సన్నీ లియోన్ వచ్చింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీల పోస్ట్‌లపై, ఫొటోలపై నెటిజన్స్ చేసే కామెంట్స్, ప్రశ్నల గురించి చర్చించడం ఈ షో ప్రత్యేకత. అయితే.. ఇందులో భాగంగానే.. అర్బాజ్ ఓ నెటిజన్ సన్నీపై చేసిన అసభ్యకరమైన కామెంట్‌ని చదివి వినిపించడంతో ఆమె అక్కడిక్కడే బోరమని విలపించారు. సన్నీని ఓదార్చేందుకు నేను చాలా ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చారు.

సన్నీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టక ముందు శృంగార తారగా జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అవన్నీ మర్చిపోయి సినిమాలు చేసుకుంటున్నా కూడా పలువురు ప్రేక్షకులు ఇంకా పాత విషయాలనే గుర్తు చేస్తూ బాధపెడుతున్నారని సన్నీ కన్నీరుమున్నీరు. అర్బాజ్, సన్నీ జంటగా తేరా ఇంత్‌జార్ అనే సినిమాలో నటించారు.

మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..