AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sundeep Kishan : సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్‌లో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్..

ఇటీవల వెబ్ సిరీస్‌లలో మంచి ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Sundeep Kishan : సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్‌లో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్..
Sandeep
Rajeev Rayala
| Edited By: |

Updated on: Aug 27, 2021 | 9:17 AM

Share

Sundeep Kishan : ఇటీవల వెబ్ సిరీస్‌లలో మంచి ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ కూడా భారీ ఆదరణను పొందింది. కొంత కాంట్రవర్సీ నడిచినప్పటికీ వెబ్ సిరీస్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో అక్కినేని సమంత కీలకపాత్రలో నటించింది. అలాగే ఈ సిరీస్‌‌‌‌లో ఇంకో హీరోయిన్‌‌గా ప్రియమణి కూడా నటించారు. ఇక ఈ వెబ్ సిరీస్‌లో టాలీవుడ్ యంగ్ హీరో నటించనున్నాడు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా కీలక పాత్రలో నటించనున్నాడు. 2019లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో సందీప్ నటించాడు. దర్శకద్వయం రాజ్ & డీకే రూపొందించిన ఈ సిరీస్‌లో మేజర్ విక్రమ్‌గా సందీప్ కనిపించాడు. ఇక ఇప్పుడు మరోసారి ఫ్యామిలీ సిరీస్ సీజన్‌లో నటించనున్నాడు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఫస్ట్ సీజన్‌లో ఉన్న సందీప్ కిషన్ సీజన్-2లో కనిపించలేదు. ఇక ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ 3లో సందీప్ నటిస్తున్నాడు.

మూడవ సీజన్ 2022లో సెట్స్ మీదకు వెళ్లనుంది. రెండో సీజన్ సూపర్ సక్సెస్ అవడంతో ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి పార్ట్‌లో సందీప్ పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. ఈ సారి సందీప్ కిషన్ పాత్ర నిడివి ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘గల్లీ రౌడీ’ సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది. దీని తర్వాత ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్‌లో సందీప్ ఓ సినిమా చేయనున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Sethupathi: ఓటీటీలోకి మక్కల్ సెల్వన్ సినిమా.. ఆకట్టుకుంటున్న అనబెల్ సేతుపతి ఫస్ట్‏లుక్ పోస్టర్..

Prabhas: శ్రీదేవి సోడా సెంటర్ పై ప్రభాస్ ఇంట్రెస్ట్.. చిత్రయూనిట్‏తో డార్లింగ్ ముచ్చట్లు..

మోడల్ ప్రాణం మీదికి వచ్చిన ఫోటోషూట్.. ఫోటోల కోసం వెళితే కోసం వెళితే చిరుతల దాడి..

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..