తమన్​కు ప‌వ‌న్ నుంచి ఊహించని సర్​ప్రైజ్

యువ సంగీత దర్శకుడు తమన్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వ‌రుసగా టాప్ హీరోస్ సినిమాలు చేస్తూ దుమ్ము లేపుతున్నాడు. ఇటీవ‌లే ప‌వ‌ర్ స్టార్ ‘వకీల్‌సాబ్‌’ సినిమాను కూడా చేప‌ట్టి త‌న స‌త్తా ఏంటో ప‌వ‌న్ అభిమానుల‌కు చూపించ‌బోతున్నాడు. ఈ క్ర‌మంలో ప‌వ‌ర్ స్టార్ నుంచి ట్విట్టర్‌ వేదికగా ఊహించని సర్‌ప్రైజ్ అందుకున్నాడు త‌మ‌న్. పవన్‌ అభిమానిగా త‌న‌కు ఈ సర్‌ప్రైజ్ ఎంతో సంతోషం తీసుకొచ్చింద‌ని చెప్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించి ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ను […]

తమన్​కు ప‌వ‌న్ నుంచి ఊహించని సర్​ప్రైజ్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 05, 2020 | 5:09 PM

యువ సంగీత దర్శకుడు తమన్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వ‌రుసగా టాప్ హీరోస్ సినిమాలు చేస్తూ దుమ్ము లేపుతున్నాడు. ఇటీవ‌లే ప‌వ‌ర్ స్టార్ ‘వకీల్‌సాబ్‌’ సినిమాను కూడా చేప‌ట్టి త‌న స‌త్తా ఏంటో ప‌వ‌న్ అభిమానుల‌కు చూపించ‌బోతున్నాడు. ఈ క్ర‌మంలో ప‌వ‌ర్ స్టార్ నుంచి ట్విట్టర్‌ వేదికగా ఊహించని సర్‌ప్రైజ్ అందుకున్నాడు త‌మ‌న్. పవన్‌ అభిమానిగా త‌న‌కు ఈ సర్‌ప్రైజ్ ఎంతో సంతోషం తీసుకొచ్చింద‌ని చెప్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించి ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ను షేర్‌ చేశాడీ సంగీత ద‌ర్శ‌కుడు. ఇంతకీ క‌ళ్యాణ్ బాబు నుంచి తమన్‌కు అందిన ఆ సర్‌ప్రైజ్‌ ఏంటనే కదా మీ డౌబ్ట్.. అక్కడికే వస్తున్నాం.

రీసెంట్ గా ప‌వన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌లో తమన్‌ను ఫాలో చేయ‌డం ప్రారంభించాడు. తన ట్విట్టర్‌ నోటిఫికేషన్‌లో పవన్‌ తనని ఫాలో అవుతున్నట్లు గ‌మ‌నించిన‌ తమన్‌.. ఆ ఆనందాన్ని అదే ట్విట్టర్‌ వేదికగా నెటిజ‌న్ల‌తో పంచుకున్నాడు. పవన్‌ తనని ఫాలో అవుతున్నట్లుగా వచ్చిన నోటిఫికేషన్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసి పోస్ట్ చేశాడు. ఓ ఫ్యాన్ కి అత్యంత సంతోష‌క‌ర‌మైన‌ క్షణాలివి. ఈరోజు ఇంత అద్భుతంగా స్టార్ట్ అవుతుంద‌ని అస్సలు ఊహించలేదు సర్‌. మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. లవ్‌ యు సర్‌” అంటూ ఆ ఫొటోకి కామెంట్స్ జ‌త చేశాడు తమన్‌.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..