SR Kalyana Mandapam: ఆకట్టుకొంటున్న ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మూవీ ట్రైలర్..

రాజావారు రాణిగారు ఫేం కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా..

SR Kalyana Mandapam: ఆకట్టుకొంటున్న 'ఎస్ఆర్ కళ్యాణమండపం' మూవీ ట్రైలర్..
Sr Kalyanamandapam
Follow us

|

Updated on: Jul 28, 2021 | 12:42 PM

SR Kalyana Mandapam: రాజావారు రాణిగారు ఫేం కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా చేస్తున్నాడు కిరణ్. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీధర్ గాదే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్ – రాజు కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో టాక్నీవాలా ఫేం ప్రియంకా జవాల్కర్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఈ సినిమాలో సీనియర్ హీరో సాయికుమార్ హీరో తండ్రిగా నటించారు. తనికెళ్ల భరణి – తులసి – శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు చిత్రయూనిట్.

ట్రైలర్ చాలా కొత్తగా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ‘పది రూపాయలు సంపాదిస్తే కానీ మన కడుపున పుట్టినవాడు కూడా విలువ ఇవ్వడు’ అని సాయి కుమార్ చెప్పే డైలాగ్‌‌‌‌‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్‌‌‌‌లో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్స్ ని చూపించారు. అలాగే హీరోయిన్ ను ప్రేమలో పడేయడానికి హీరో పడే పాట్లను ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాకు హీరో కిరణ్ కథ – స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందించడం విశేషం. ఆగస్టు 6న ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sumanth: అక్కినేని వారి ఇంట పెళ్లిబాజాలు.. రెండో పెళ్ళికి రెడీ అయిన సుమంత్

Krithi Shetty: ఉప్పెన భామ జోరు మాములుగా లేదుగా.. బుల్లి తెర ప్రకటన కోసం భారీ రెమ్యునరేషన్‌ తీసుకున్న కృతి.

Shaakuntalam : అంచనాలను ఆకాశానికి చేర్చిన గుణశేఖర్.. శాకుంతలం వాటిని అందుకునేనా..

Latest Articles
బాధ లేకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ 4 పనులు చేస్తే చాలు.!
బాధ లేకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ 4 పనులు చేస్తే చాలు.!
రాజ్, కావ్యల శోభనానికి అంతా సిద్ధం.. నాకు నువ్వు కావాలి కళావతి..
రాజ్, కావ్యల శోభనానికి అంతా సిద్ధం.. నాకు నువ్వు కావాలి కళావతి..
షుగర్ పేషెంట్స్ కలబంద టీ, కూర ట్రై చేసి చూడండి..
షుగర్ పేషెంట్స్ కలబంద టీ, కూర ట్రై చేసి చూడండి..
అందం కోసం ముల్తానీ మిట్టిని రోజూ వాడుతున్నారా..?అయితేఇది మీ కోసమే
అందం కోసం ముల్తానీ మిట్టిని రోజూ వాడుతున్నారా..?అయితేఇది మీ కోసమే
సెమీస్ ఆడకుండానే ఫైనల్‌కు వెళ్లనున్న టీమిండియా.. ఎందుకో తెలుసా?
సెమీస్ ఆడకుండానే ఫైనల్‌కు వెళ్లనున్న టీమిండియా.. ఎందుకో తెలుసా?
మరోసారి క్లిక్‌.. మళ్లీ కనిపించిన మారుతి సుజుకీ ఈ-కార్‌..
మరోసారి క్లిక్‌.. మళ్లీ కనిపించిన మారుతి సుజుకీ ఈ-కార్‌..
ఏముందిరా సామి.. రుద్రాణి లుక్ అదిరింది..
ఏముందిరా సామి.. రుద్రాణి లుక్ అదిరింది..
దేశ చరిత్రలోనే తొలిసారిగా లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక!
దేశ చరిత్రలోనే తొలిసారిగా లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక!
రైలులో చీప్‌గా వచ్చిందని పవర్ బ్యాంక్ కొనేశాడు.. తీరా చూస్తే
రైలులో చీప్‌గా వచ్చిందని పవర్ బ్యాంక్ కొనేశాడు.. తీరా చూస్తే
రెస్టారెంట్ బిర్యానీ ఇష్టమని తెగ లాగించేస్తున్నారా జాగ్రత్త సుమా
రెస్టారెంట్ బిర్యానీ ఇష్టమని తెగ లాగించేస్తున్నారా జాగ్రత్త సుమా