AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sumanth: అక్కినేని వారి ఇంట పెళ్లిబాజాలు.. రెండో పెళ్ళికి రెడీ అయిన సుమంత్

అక్కినేని హీరో సుమంత్ పెళ్లి గురించి గత కొంత కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని...

Sumanth: అక్కినేని వారి ఇంట పెళ్లిబాజాలు.. రెండో పెళ్ళికి రెడీ అయిన సుమంత్
Rajeev Rayala
|

Updated on: Jul 28, 2021 | 12:17 PM

Share

Sumanth: అక్కినేని హీరో సుమంత్ పెళ్లి గురించి గతకొంత కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని, ఓ బిజినెస్ మ్యాన్ కూతురిని ఆయన వివాహమాడనున్నాడని టాక్ నడిచింది. ఇప్పుడు ఆవార్తలు వాస్తవమని తెలుస్తోంది. సుమంత్ రెండో పెళ్ళికి సిద్దమయ్యారు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారట. ఈ క్రమంలోనే పెళ్ళికార్డ్‌‌‌‌లను కూడా పంచి పెట్టడం జరిగిందని తెలుస్తోంది. వివాహ కార్డులను SP (సుమంత్-పవిత్ర) అనే అక్షరాలను హైలైట్ చేస్తూ తీర్చిదిద్దారు. కరోనా కారణంగా కొద్దిమంది సమక్షంలోనే ఈ వివాహం జరగనుందని తెలుస్తోంది. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా… అక్కినేని నాగార్జున మేనల్లుడిగా సుమంత్ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. యువకుడు- ప్రేమ కథ-గోల్కొండ హై స్కూల్- గోదావరి- సత్యం-మళ్ళీరావా-కపటదారి వంటి సినిమాలతో సుమంత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

2004లో సుమంత్ హీరోయిన్ కీర్తిరెడ్డిని వివాహం చేసుకున్నారు. పెళ్ళైన రెండు సంవత్సరాల తరువాత విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కీర్తి మరో వివాహం చేసుకొని సెటిల్ అయ్యారు. సుమంత్ తన సినిమాలతో బిజీగా మారారు. ప్రస్తుతం సుమంత్ వాల్తేరు శీను అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మాస్ గెటప్‌‌‌లో కనిపించనున్నాడు. ఇక సుమంత్ పెళ్లితో అక్కినేని వారి ఇంట సందడి మొదలైంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

హాట్ షాట్స్ తో లింక్ లేదన్న బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ..కాన్పూర్ లోని స్టేట్ బ్యాంక్ లోనూ రాజ్ కుంద్రా ఖాతాలు

Sharwanand : డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌తో రానున్న శర్వానంద్ ఒకేఒక జీవితం మూవీ….

Krithi Shetty: ఉప్పెన భామ జోరు మాములుగా లేదుగా.. బుల్లి తెర ప్రకటన కోసం భారీ రెమ్యునరేషన్‌ తీసుకున్న కృతి.

Follow Us
ఏడాదికి ఎన్నిసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి..?
ఏడాదికి ఎన్నిసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి..?
కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..
కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..
ప్రమాదం అంచున విలవిలలాడిన శునకం.. ఫైర్ సిబ్బంది వీడియో వైరల్
ప్రమాదం అంచున విలవిలలాడిన శునకం.. ఫైర్ సిబ్బంది వీడియో వైరల్
SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో
SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్