AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shaakuntalam : అంచనాలను ఆకాశానికి చేర్చిన గుణశేఖర్.. శాకుంతలం వాటిని అందుకునేనా..

ఒక్కడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ రికార్డులను తిరిగి రాసింది. ఈ సినిమాతో ఒక్కసారిగా గుణశేఖర్ పేరు మారుమ్రోగింది.

Shaakuntalam : అంచనాలను ఆకాశానికి చేర్చిన గుణశేఖర్.. శాకుంతలం వాటిని అందుకునేనా..
Gunashekar
Rajeev Rayala
|

Updated on: Jul 28, 2021 | 12:27 PM

Share

Shaakuntalam : ఒక్కడు సినిమా తెలుగు ఇండస్ట్రీ రికార్డులను తిరిగి రాసింది. ఈ సినిమాతో ఒక్కసారిగా గుణశేఖర్ పేరు మారుమ్రోగింది. ఆ తరువాత ఆ రేంజ్ హిట్ కోసం గుణశేఖర్ చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. చివరగా రుద్రమదేవి సినిమాతో మంచి హిట్‌‌‌‌ను సొంతం చేసుకున్నారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. రుద్రమదేవి సినిమా వచ్చి 6ఏళ్ళు అవుతోంది. రుద్రమదేవి సినిమా తర్వాత.. ఇంత గ్యాప్ తర్వాత శాకుంతలం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్‌‌‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌‌ను మొదలుపెట్టేశారు. ఇక ఈ సినిమాతో అల్లువారి వారసురాలు అల్లు అర్హ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందో. ఈ సినిమాలో కీలక పాత్రలో అల్లు అర్జున్ గారాలపట్టి కనిపించనుంది. ఇక అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం బుల్లితెర హాట్ యాంకర్ వర్షిణిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వర్షిణి పలు టీవీషోలో, వెబ్ సిరీస్‌‌‌లలో నటిస్తోంది. అర్హ మరియు వర్షిణి ఎంపిక నిర్ణయంతో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. బుల్లి తెర క్రేజీ బ్యూటీ వర్షిణి వల్ల ఖచ్చితంగా శాకుంతలంకు కాస్త ఎక్కువ మైలేజ్ దక్కే అవకాశాలు ఉన్నాయి. వర్షిణికి ఈ భారీ సినిమాలో అవకాశం దక్కడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌‌‌గా మారింది. మరి ఇంత బజ్ క్రియేట్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు ఈమేరకు అందుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Samantha: రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో అక్కినేని సమంత.. అభిమానులకు పండగే..

MAA Elections: రోజుకో ట్విస్ట్‌తో ‘మా’ ఎన్నికలు.. రేపు కృష్ణంరాజు అధ్యక్షతన సమావేశం.. ఏకగ్రీవం కోసం మురళీ మోహన్

Taapsee Pannu: అలాంటి సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ముందుకురారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ

Follow Us
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?