AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో అక్కినేని సమంత.. అభిమానులకు పండగే..

అక్కినేని సమంత పెళ్ళైన తర్వాత ఆచితూచి సినిమాలను ఎంచుకుంటోంది. పెళ్లయి నాలుగేళ్లవుతున్నా ఈ ముద్దుగుమ్మకు ఇంకా..

Samantha: రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో అక్కినేని సమంత.. అభిమానులకు పండగే..
Samantha
Rajeev Rayala
|

Updated on: Jul 28, 2021 | 10:28 AM

Share

Samantha: అక్కినేని సమంత పెళ్ళైన తర్వాత ఆచితూచి సినిమాలను ఎంచుకుంటోంది. పెళ్లయి నాలుగేళ్లవుతున్నా ఈ ముద్దుగుమ్మకు ఇంకా అవకాశాలు వస్తూనే వున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు, వెబ్ సీరీస్‌‌లు చేస్తోంది సమంత. ఇటీవలే ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌‌‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మకు అదిరిపోయే ఆఫర్ వచ్చిందని ఫిలింనగర్‌‌‌‌లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు టాలీవుడ్ లోని స్టార్స్ అందరి సరసన సమంత నటించింది. కానీ ఈ అమ్మడు ప్రభాస్‌‌‌‌కు జోడిగా మాత్రం నటించలేదు. ప్రభాస్ సమంత కలిసి నటించాలని అటు డార్లింగ్ అభిమానులు, ఇటు సమంత ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చిందని తెలుస్తోంది. ప్రభాస్ సినిమాలో సమంత నటిస్తోందన్న వార్త ఇప్పుడు హల్‌‌‌చల్ చేస్తోంది.

మహానటి ఫెమ్ నాగ్‌‌‌అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్‌‌‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమాను ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాదులో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌‌‌‌గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అంతే కాదు ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో అక్కినేని సమంత నటిస్తుందట. ఇందుకోసం ఇప్పటికే సమంతతో సంప్రదింపులు కూడా జరిపారట. అంతే కాదు ఈ సినిమాలో నటిచాలని సమంత కూడా ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Taapsee Pannu: అలాంటి సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ముందుకురారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ

Mahesh Babu: అందంలోనే కాదు ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌లోనూ సూపర్ స్టారే.. వైరల్ అవుతోన్న మహేష్ వర్కౌట్‌‌‌‌ ఫోటో..

Raashi Khanna: సైకో కిల్లర్‌‌‌గా మారనున్న బాబ్లీ బ్యూటీ.. రాశిఖన్నా నయా వెబ్ సిరీస్

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి