AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: అందంలోనే కాదు ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌లోనూ సూపర్ స్టారే.. వైరల్ అవుతోన్న మహేష్ వర్కౌట్‌‌‌‌ ఫోటో..

టాలీవుడ్ అందగాడు ఎవరంటే ఆలోచించకుండా చెప్పే పేరు మహేష్ బాబు. నాలుగు పదుల వయసులోనూ నవయువకుడిగా..

Mahesh Babu: అందంలోనే కాదు ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌లోనూ సూపర్ స్టారే.. వైరల్ అవుతోన్న మహేష్ వర్కౌట్‌‌‌‌ ఫోటో..
Mahesh
Rajeev Rayala
|

Updated on: Jul 28, 2021 | 8:44 AM

Share

Mahesh Babu: టాలీవుడ్ అందగాడు ఎవరంటే ఆలోచించకుండా చెప్పే పేరు మహేష్ బాబు. నాలుగు పదుల వయసులోనూ నవయువకుడిగా కనిపిస్తూ ఆశ్చర్య పరుస్తున్నారు మహేష్. అందంలోనే కాదు సినిమాల్లోనూ ఆయన సూపర్ స్టారే. వరుస విజయాలతో ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు మహేష్. ఇక మహేష్ ఫిట్‌నెస్ పైన ఎంత శ్రద్ద పెడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మహేష్ జిమ్‌‌‌లో వర్కౌట్స్ చేస్తూ.. త్రెడ్‌‌‌మిల్ పైన పరుగులుపెడుతూ ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చక్కర్లు కొట్టాయి. మహేష్ వర్కౌట్స్ చేస్తోన్న ఫోటోలను వీడియోలను ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా మహేష్ జిమ్ నుంచి మరో ఫోటో బయటకు వచ్చింది.

ఓ ట్రెయినర్ సమక్షంలో మహేష్ 20కేజీల డంబెల్స్‌‌‌ను లిఫ్ట్ చేస్తోన్న ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక లాక్‌‌‌డౌన్ సమయంలో ఎక్కువసమయం జిమ్ కే కేటాయించినట్టు మహేష్ గతంలో ట్వీట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ సూపర్ స్టైలిష్‌‌‌‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ సినిమాతర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్. ఇక దర్శక ధీరుడు రాజమౌళితో మహేష్ సినిమా ఉంటుందని ఎప్పుడో కన్ఫామ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకోసం మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Raashi Khanna: సైకో కిల్లర్‌‌‌గా మారనున్న బాబ్లీ బ్యూటీ.. రాశిఖన్నా నయా వెబ్ సిరీస్

Karthika Deepam: మిమ్మల్ని అద్నర్నీ నాశనం చేసేస్తాను..మోనిత శాపం.. ఏదైనా చేసుకో కార్తీక్ స్ట్రాంగ్ రిప్లై!

Disney + hotstar: యూజర్లను పెంచుకునే పనిలో పడ్డ హాట్‌స్టార్‌.. కొత్తగా మూడు ప్లాన్స్‌ను తీసుకొచ్చిన ప్రముఖ ఓటీటీ.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!