Sonal Chauhan:సెగలు రేపుతోన్న బాలయ్య బ్యూటీ.. సోనాల్ చౌహన్ స్టన్నింగ్ ఫోటోలు..
సోనాల్ చౌహాన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది హిమేష్ రేషమ్మియా యొక్క ఆల్బమ్ ఆప్ కా సురోర్లో తెరపై కనిపించింది. జన్నత్ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈ చిత్రంలో ఆమె ఇమ్రాన్ హష్మి సరసన నటించింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
