TOP 9 ET News: 100మిలియన్ల రికార్డ్.. డైనోసారి రేంజ్ ఇది.. | యానిమల్.. కలెక్షన్ల ఊచకోత
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్. ఈ నెల 22న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ డిజిటల్ రికార్డ్స్‌ను బ్రేక్ చేస్తోంది. ఈ ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అందరి అంచనాలను నిజం చేస్తూ రణబీర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది యానిమల్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 116 కోట్ల గ్రాస్ సాధించింది.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్. ఈ నెల 22న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ డిజిటల్ రికార్డ్స్‌ను బ్రేక్ చేస్తోంది. ఈ ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అందరి అంచనాలను నిజం చేస్తూ రణబీర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది యానిమల్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 116 కోట్ల గ్రాస్ సాధించింది. కేవలం హిందీ వర్షనే 54 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించగా, తెలుగులోనూ భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్‌లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య దూత వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ షోకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అత్యదిక వ్యూస్ సాధించి నేషనల్ లెవల్‌లో టాప్‌గా నిలిచింది దూత. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ పీరియాడిక్ సిరీస్‌కు విక్రమ్ కే కుమార్ దర్శకుడు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

